అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

Personal Loan: పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయండి - వడ్డీ రేట్లు, అర్హత , సులభమైన ఆమోదం గురించి అర్థంచేసుకుంటూ..!

Personal Loan: వడ్డీ రేట్లు, అర్హత మ, సులభమైన ఆమోదం గురించి అర్థంచేసుకుంటూ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయండి.

Personal Loan: జీవితంలో సాధారణంగా అదనపు నిధులు సులభతరం మరియు ఒత్తిడి లేకుండా ఉండే పరిస్థితులను తీసుకొస్తుంది. వైద్య ఖర్చులను మరియు ఇంటి మరమ్మత్తులను నిర్వహించడం నుండి ఒక ప్రయాణాన్ని ప్రణాళిక చేయడం లేదా అకస్మాత్ ఆర్ధిక అవసరాలను నిర్వహించడం వరకు, ఒక పర్సనల్ లోన్ సరైన సమయానికి సహకారం అందించగలదు. ఈరోజు, చాలామంది ఋణగ్రహీతలు ఆన్లైన్ లో ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయటానికి ఇష్టపడుతున్నారు, ఎందుకంటే ఈ ప్రక్రియ ఇదివరకెన్నడూ లేని విధంగా వేగవంతంగా, స్పష్టంగా మరియు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
మీరు ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు, వడ్డీ రేట్లు ఎలా విధించబడతాయి అని తెలుసుకోవడం, అర్హత ఆవశ్యకతలను అర్థంచేసుకోవడం మరియు ముందుగానే సిద్ధం కావడం వంటి వాటి కారణంగా త్వరిత ఆమోదం పొందవచ్చు మరియు మరింత నమ్మకంగా ఋణము తీసుకోవచ్చు.

ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడం అంటే ఏమిటి

ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడం అంటే ఋణదాత నుండి, ఎంపిక చేసుకున్న కాలపరిమితిలో మీరు తిరిగిచెల్లించే స్థిరమైన మొత్తాన్ని అభ్యర్ధించడం. పర్సనల్ లోన్స్ సాధారణంగా అసురక్షితమైనవి కాబట్టి, మీరు ఎలాంటి కొల్లాటరల్ తనఖా పెట్టవలసిన పనిలేదు. ఆమోద నిర్ణయాలు మీ ఆదాయము, క్రెడిట్ ప్రొఫైల్ మరియు తిరిగిచెల్లించే సామర్థ్యముపై ఆధారపడి ఉంటాయి.
బజాజ్ ఫైనాన్స్ వంటి ఋణదాతలు సరళమైన డిజిటల్ ప్రక్రియను అందిస్తాయి. దీని వలన ఋణగ్రహీతలు అర్హతను పరీక్షించుకోవచ్చు, ఋణము వివరాలను సమీక్షించవచ్చు మరియు దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్ లో పూర్తి చేయవచ్చు. ఇది పేపర్ వర్క్ ను తగ్గిస్తుంది మరియు ఎలాంటి అనవసరమైన ఆలస్యం లేకుండా దరఖాస్తుదారులు ముందుకు సాగటానికి సహాయపడుతుంది.

ఈనాడు పర్సనల్ లోన్స్ ఎందుకు ప్రాచుర్యం పొందాయి

వాటి అనుగుణ్యత కారణంగా పర్సనల్ లోన్స్ చాలా ప్రాచుర్యం పొందాయి. విద్య, ప్రయాణము, వైద్య అవసరాలు లేదా జీవనశైలి స్థాయిని పెంచడం వంటి ఏ ఉద్దేశం కొరకైనా నిధులను ఉపయోగించవచ్చు. వినియోగముపై ఎలాంటి ఆంక్షలు లేవు, అందువలన ఋణగ్రహీతలకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది.
మరొక కారణం ఊహించదగిన తిరిగిచెల్లింపు. స్థిరమైన ఈఎంఐలు నిలకడలేని చెల్లింపుల గురించి ఆందోళన చెందకుండా నెలవారి ఖర్చులను ప్రణాళిక చేసుకోవడాన్ని సులభతరం చేస్తాయి. అనువైన తిరిగిచెల్లింపు అనుసూచికలను అందించడం ద్వారా బజాజ్ ఫైనాన్స్ ఈ స్పష్టతకు మద్ధతు ఇస్తుంది, తద్వారా ఋణగ్రహీతలు ఆర్ధికంగా క్రమబద్ధంగా ఉండటములో సహాయపడుతుంది.

మీరు దరఖాస్తు చేసే ముందు అర్హతను అర్థంచేసుకోవడం

మీరు ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు అనేక అంశాలు మీ అర్హతను ప్రభావితం చేస్తాయి:
• జాతీయత: భారతీయత
• వయసు: 21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు*.
• ఉద్యోగము: ప్రభుత్వము, ప్రైవేట్, లేదా ఎంఎన్‎సి.
• CIBIL స్కోర్: 650 లేదా ఆపైన.
• వినియోగదారు ప్రొఫైల్: స్వయం-ఉపాధి పొందినవారు లేదా వేతన ఉద్యోగి

ఋణ కాలపరిమితి ముగిసేనాటికి మీరు *80 సంవత్సరాలు* లేదా అంతకంటే తక్కువ వయసు కలిగి ఉండాలి.

ఆదాయము మరియు ఉద్యోగ స్థిరత్వము ఆమోదాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి

మీరు ఎంత ఋణం తీసుకోవచ్చు మరియు ఋణాన్ని ఎంత సౌకర్యవంతంగా తిరిగిచెల్లిస్తారు అనేది మీ ఆదాయము నిర్ణయిస్తుంది. స్థిరమైన నెలసరి ఆదాయం ఉన్న వేతన ఉద్యోగులకు తరచూ ఆమోద ప్రక్రియ సరళంగా అనిపిస్తుంది. స్థిరమైన వ్యాపార ఆర్జన మరియు సరైన డాక్యుమెంటేషన్ ఉన్న స్వయం-పాధి పొందిన వృత్తిపరమైనవారు కూడా అర్హత కలిగి ఉంటారు.
ఉపాధి స్థిరత్వము ఋణదాతలలో నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. దరఖాస్తులను అంచనావేసేటప్పుడు పని కొనసాగింపు మరియు ఆదాయ విశ్వసనీయతలను బజాజ్ ఫైనాన్స్ పరిగణిస్తుంది. ఇవి ఋణ కాలపరిమితి మొత్తం ఈఎంఐలు నిర్వహణీయంగా ఉంటాయని నిర్ధారించటానికి సహాయపడుతుంది.

సులభంగా వివరించబడిన పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు

పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు నేరుగా ఋణము తీసుకునే ఖర్చును ప్రభావితం చేయగలవు. తక్కువ వడ్డీ రేట్లు మొత్తం తిరిగిచెల్లింపును తగ్గించవచ్చు, కాగా అధిక వడ్డీ రేట్లు ఋణమొత్తాన్ని కాలక్రమేణ పెంచుతాయి. ఈ రేట్లు క్రెడిట్ స్కోర్, ఆదాయ స్థాయి, ఋణ మొత్తము మరియు ఎంచుకున్న కాలపరిమితి వంటి కారకాలచే ప్రభావితం చేస్తాయి.
బజాజ్ ఫైనాన్స్ ద్వారా దరఖాస్తు చేసేటప్పుడు, వడ్డీ రేట్ల గురించి ముందుగానే స్పష్టంగా తెలియజేయబడుతుంది, దీనితో మీరు ఋణము తీసుకునే ముందు ఈఎంఐల గురించి అర్థంచేసుకుంటారు. కాలిక్యులేటర్స్ ఉపయోగించి పర్సనల్ లోన్ వడ్డీ రేట్లను పోల్చిచూడడం ద్వారా మీరు మీ బడ్జెట్ లో సౌకర్యవంతంగా ఉండే ఋణాన్ని ఎంచుకోవచ్చు.

సరైన ఋణ మొత్తము మరియు కాలపరిమితిని ఎంచుకోవడం

సరైన ఋణ మొత్తం కొరకు దరఖాస్తు చేయడం అనేది ఆమోదం పొందడం మాదిరిగానే ముఖ్యమైనది. అవసరమైనదాని కంటే ఎక్కువ ఋణము తీసుకోవడం వలన ఈఎంఐ ఒత్తిడి పెరుగుతుంది మరియు నెలవారి నికర మొత్తముపై ప్రభావం పడుతుంది. మీకు అవసరం ఉన్న మొత్తాన్ని ఖచ్ఛితంగా లెక్కించాలని, ఊహించని ఖర్చుల కోసం మొత్తాన్ని చేర్చాలని సూచించబడుతోంది.

కాలపరిమితి ఎంపిక కూడా కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ కాలపరిమితి అంటే అధిక ఈంఐ కాని తక్కువ వడ్డీ చెల్లింపు, కాగా దీర్ఘకాల కాలపరిమితులు నెలవారి భారాన్ని తగ్గిస్తాయి కాని మొత్తం తిరిగిచెల్లింపును పెంచుతాయి. బజాజ్ ఫైనాన్స్ అనువైన కాలపరిమితి ఐచ్ఛికాలను అందిస్తుంది, దీనితో ఋణగ్రహీతలు స్థోమత మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను నిలిపి ఉంచగలుగుతారు.

దరఖాస్తు ప్రయాణాన్ని బజాజ్ ఫైనాన్స్ ఎలా సులభతరం చేస్తుంది

తన డిజిటల్-ఫస్ట్ వైఖరి మరియు వినియోగదారుడు-అనుకూల ఋణ ప్రక్రియకు బజాజ్ ఫైనాన్స్ పేరుగాంచింది. అర్హత తనిఖీల నుండి డాక్యుమెంట్ సబ్మిషన్ మరియు ఆమోదము వరకు, మొత్తం ప్రయానము వేగవంతం మరియు సమస్యా-రహితంగా ఉండేలా రూపొందించబడింది. దరఖాస్తుదారులు ముందుగానే తిరిగిచెల్లింపు వివరాలను అర్థంచేసుకోవచ్చు మరియు నిధులను నేరుగా తమ బ్యాంక్ ఖాతాలోకి అందుకోవచ్చు. ఈ సామర్థ్యముతో బజాజ్ ఫైనాన్స్ ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వేగాన్ని మరియు స్పష్టతను కోరుకునే ఋణగ్రహీతల ప్రాధాన్యత ఎంపిక అయింది.

ఆన్లైన్ సాధనాలతో మెరుగ్గా ప్రణాళిక చేయడం

పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు, ఆన్లైన్ కాలిక్యులేటర్స్ ఉపయోగించడం వలన మీరు మరింత సమర్థవంతంగా ప్రణాళిక చేయగలుగుతారు. ఈ సాధనాలు అర్హత ఉన్న ఋణ మొత్తాల గురించి పరీక్షించుకొనుటకు మరియు వివిధ కాలపరిమితుల ఆధారంగా ఈఎంఐలను అంచనావేయుటకు సహాయపడతాయి.
బజాజ్ ఫైనాన్స్ సులభంగా-వినియోగించగలిగే కాలిక్యులేటర్స్ అందిస్తుంది. వీటి సహాయముతో ఋణగ్రహీతలు తిరిగిచెల్లింపులను స్పష్టంగా అర్థంచేసుకోగలుగుతుఆరు. ఈఎంఐ నెలవారి ఆదాయానికి తగినట్లుగా ఉంటుందని మరియు ఆవశ్యక ఖర్చులను అంతరాయం కలిగించదని ఈ ప్రణాళిక నిర్ధారిస్తుంది.

ఆమోదించబడే అవకాశాలను మెరుగుపరచుకొనుటకు చిట్కాలు

ప్రస్తుతం ఉన్న ఋణాలు మరియు క్రెడిట్ కార్డులపై సరైన సమయానికి తిరిగిచెల్లింపులను చేయడము ద్వారా మీ క్రెడిట్ స్కోర్ ను మెరుగుపరచుకోవచ్చు. బాకీ ఉన్న ఋణాన్ని తగ్గించుకోవడం మరియు ఆదాయ దస్తావేజులను అప్డేట్ గా ఉంచుకోవడం కూడా అర్హతను మెరుగుపరుస్తాయి.

వడ్డీ రేట్లు, అర్హత మరియు తిరిగిచెల్లింపు ప్రణాళికను మీరు అర్థం చేసుకున్నప్పుడు ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయడం సులభతరం అవుతుంది. సరైన తయారీ మరియు బజాజ్ ఫైనాన్స్ వంటి విశ్వసనీయమైన ఋణదాతల సహకారముతో మీరు నిధులను నమ్మకంగా పొందవచ్చు మరియు వాటిని సౌకర్యవంతంగా తిరిగిచెల్లించవచ్చు. సరిగ్గా-ప్రణాళిక చేయబడిన పర్సనల్ లోన్ మీ ఆర్ధిక నిధులను సమతుల్యంగా మరియు ఒత్తిడి-రహితంగా ఉంచుకొని మీ లక్ష్యాలను సాకారం చేసుకోవడములో సహాయపడుతుంది.
*షరతులు వర్తిస్తాయి

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

EPFO Rules: కనీస పెన్షన్ భారీగా పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం! కోట్లాది మందిలో చిగురించిన ఆశలు
కనీస పెన్షన్ భారీగా పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం! కోట్లాది మందిలో చిగురించిన ఆశలు
Parag Agarwal: ఎలాన్ మస్క్ తోసేస్తే వేల కోట్ల సంస్థను స్థాపించాడు - పరాగ్ అగర్వాల్ సక్సెస్ స్టోరీ వైరల్
ఎలాన్ మస్క్ తోసేస్తే వేల కోట్ల సంస్థను స్థాపించాడు - పరాగ్ అగర్వాల్ సక్సెస్ స్టోరీ వైరల్
GST collections: ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
Tata Docomo: కోర్టు తీర్పు అమలు చేస్తే జీఎస్టీ కట్టాలన్న అధికారులు - కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే
కోర్టు తీర్పు అమలు చేస్తే జీఎస్టీ కట్టాలన్న అధికారులు - కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైల్డ్ గానే వైసీపీ సోషల్ మీడియా పంథా - మార్పు రాని దండయాత్ర ధోరణి!
వైల్డ్ గానే వైసీపీ సోషల్ మీడియా పంథా - మార్పు రాని దండయాత్ర ధోరణి!
Assembly Election Results 2026 Live Updates: 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. పార్టీల మధ్య రేసు మొదలైంది.. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. పార్టీల మధ్య రేసు మొదలైంది.. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
Telangana Revenue: ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
Woman in Muscat: కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
KTR Meeting With Saranya: ఆరేళ్ల కిందట చేసిన సాయం.. నేడు వెలుగై ఎదురొచ్చింది! కేటీఆర్ కళ్లు చెమర్చిన వేళ..!
ఆరేళ్ల కిందట చేసిన సాయం.. నేడు వెలుగై ఎదురొచ్చింది! కేటీఆర్ కళ్లు చెమర్చిన వేళ..!
IPL 2026 GT VS PBKS Result Update: GT హ్యాట్రిక్ విజ‌యం.. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ లో ఒత్తిడిని త‌ట్టుకుని గెలిచిన గుజ‌రాత్, రాణించిన సుద‌ర్శ‌న్
GT హ్యాట్రిక్ విజ‌యం.. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ లో ఒత్తిడిని త‌ట్టుకుని గెలిచిన గుజ‌రాత్, రాణించిన సుద‌ర్శ‌న్
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Karuppu: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
Embed widget