Continues below advertisement
Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

చలికాలంలో అల్లం తింటే అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం.. చలి, దగ్గు, గొంతు నొప్పి దూరం
థాయ్ బాట్‌ vs భారత రూపాయి.. థాయిలాండ్ వెళ్లాలనుకుంటే ఫ్లైట్స్ నుంచి హోటల్స్ వరకు పూర్తి డిటైల్స్
నిజంగా గుడ్డులోని పచ్చసొనతో గుండెపోటు వస్తుందా? నిపుణులు ఈ అపోహ వెనుక ఉన్న పెద్ద రహస్యాన్ని వివరించారు.
జపాన్‌లో వంగి ఎందుకు నమస్కారం చేస్తారో తెలుసా? Ojigi గురించి ఇంట్రెస్టింగ్ విషయాలివే
ఇంట్రోవర్ట్, ఎక్స్‌ట్రోవర్ట్‌ తర్వాత ‘ఒట్రోవర్ట్’.. ఈ కొత్త ట్రెండ్ ఏమిటో తెలుసా?
కోలన్ క్యాన్సర్‌ను సూచించే చర్మ సంకేతాలు ఇవే.. దద్దుర్లు, గడ్డలు, రంగులో మార్పు, మరెన్నో
ఆరు బాక్సులు.. సంజనకు సపోర్ట్ చేసిన ఇమ్మాన్యుయేల్, వద్దంటోన్న హోజ్​మేట్స్
బతువా ఆకు తింటే మూత్రపిండాలు, కాలేయ సమస్యలు దూరం.. ఆచార్య బాలకృష్ణ సూచనలివే
అకస్మాత్తుగా షుగర్ తగ్గితే జాగ్రత్త.. ఈ లక్షణాలు అస్సలు విస్మరించకండి
బాధలో ఉన్నప్పుడు మందు తాగడానికి కారణాలు ఇవే.. నిజంగానే రిలీఫ్ వస్తోందా?
గుండె ఆరోగ్యానికి ఈ 7 ఆహారాలు చాలా ప్రమాదకరమైనవి.. WHO ఇస్తోన్న అలర్ట్ ఇదే
భర్తలు 7 రకాలు అట.. మీ భర్త ఏ కోవకు చెందుతారో తెలుసుకోండి
ఫీస్ట్ ఆఫ్ ది 7 ఫిషెస్ సంప్రదాయం ఎక్కడ నుంచి వచ్చింది? ఇంట్రెస్టింగ్ క్రిస్మస్ స్టోరీ
మలై ఎగ్ కర్రీ.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రుచి కావాలంటే ఈ రెసిపీ ట్రై చేసేయండి
అవసరానికి మించి ఎక్కువ ప్రేమిస్తున్నారా? అయితే జాగ్రత్త.. అది ప్రేమ కాదు, లవ్ బాంబింగ్ కావచ్చు
స్టీల్ పాత్రల్లో ఈ ఫుడ్స్ ఉంచకపోవడమే మంచిది.. లేదంటే ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద కషాయం.. ఉదయాన్నే తీసుకుంటే మంచిది
చలికాలంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఎలా తీసుకుంటే మంచిదో చెప్పిన నిపుణులు
ద్రాక్ష నుంచి మిరపకాయల వరకు… ఆహారంలో క్యాన్సర్ కారక పురుగుమందులు గుర్తింపు, హెచ్చరికలు జారీ చేసిన దేశం
సన్నగా, ఎత్తుగా కనిపించేందుకు ఏ చీరలు బెస్ట్? పొట్టిగా ఉండే అమ్మాయిలకు ఇవి మంచి ఎంపిక
చలికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు కచ్చితంగా తినాల్సిన లడ్డూలు ఇవే.. టేస్టీ రెసిపీ
వార్మ్-అప్ ఎలా చేయాలో తెలుసా? ఉదయాన్నే చేస్తే కలిగే లాభాలివే
వయసును తగ్గించే ఆరు వ్యాయామాలు.. రోజుకు 20 నిమిషాలు చేస్తే అద్భుత ఫలితాలు
Continues below advertisement
Sponsored Links by Taboola