Continues below advertisement
Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

టికెట్ టూ ఫినాలే టాస్క్ హైలెట్స్.. తనూజ vs సుమన్ శెట్టి, సపోర్ట్ చేయని భరణి
ఇంట్లో వారిపై కోపంతో, బయటివారితో ప్రేమగా ఉంటున్నారా? మీరు కూడా ఇంతేనా?
మగవారి స్కిన్ టోన్‌కు సరిపోయే బెస్ట్ కలర్స్.. ఈ షేడ్స్​ తప్పక ట్రై చేయండి
చర్మంపై పొడిబారిన, తెల్లని మచ్చలు కనిపిస్తున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో దూరం చేసుకోండి
ఆధార్‌లో మొబైల్ నంబర్ ఇలా అప్డేట్ చేసేయండి.. పూర్తి ప్రక్రియ ఇదే
టకీలా షాట్ తాగేప్పుడు ఆ తప్పులు అస్సలు చేయకూడదట.. సరైన పద్ధతి ఇదే
అమెరికాలో ట్రక్ డ్రైవర్ జాబ్.. జీతం, అర్హతలు, CDL నిబంధనలు పూర్తి వివరాలు ఇవే
ATM లావాదేవీలపై SBI గైడ్లైన్స్.. కస్టమర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే
జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం 2025.. ప్రాముఖ్యత, చరిత్ర, థీమ్ వివరాలు ఇవే
అజీర్ణ ప్రమాద హెచ్చరికలు.. గుండె నొప్పి నుంచి క్యాన్సర్ వరకు, నిపుణుల సలహాలివే
కాళ్లు పగుళ్లు వస్తున్నాయా? అందమైన పాదాలకోసం ఈ టిప్స్ ఫాలో అయిపోండి
ముఖంపై కనిపించే మార్పులు కాలేయ సమస్యలకు సంకేతాలు.. కామెర్లు కావచ్చు
బరువు తగ్గాలని కార్బ్స్ తినడం పూర్తిగా మానేస్తున్నారా? అయితే ఆ సమస్యలు తప్పవట, ఎందుకంటే
చలికాలంలో బరువును తగ్గించే డైట్ టిప్స్.. Weight Loss కోసం తప్పక ఫాలో అవ్వండి
రూమ్​ హీటర్ వేసుకుని నిద్రపోతున్నారా? అయితే జాగ్రత్త, చలికాలంలో ఆ ప్రమాదాలు జరగవచ్చు
చలికాలంలో విటమిన్ డి.. చర్మానికి నష్టం లేకుండా ఎంతసేపు, ఎప్పుడు ఎండలో ఉండాలంటే
HIV నుంచి AIDS స్టేజ్ బై స్టేజ్ లక్షణాలు, ప్రమాదాలు ఇవే.. చికిత్స ఎందుకు అవసరమంటే
స్పోర్ట్ షూస్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు గుర్తించుకోండి
పోస్ట్​ ఆఫీస్​లో సేవింగ్స్ చేయడానికి ఈ 3 పథకాలు బెస్ట్.. FD కంటే ఎక్కువ వడ్డీ పొందవచ్చు
బిగ్​బాస్​లో లాస్ట్ కెప్టెన్ ఎవరు? రీతూపై మరోసారి నోరుజారిన సంజన, ఇమ్మూని తీసేసిన పవన్
మధుమేహం, కంటి ఆరోగ్యం మధ్య సంబంధం ఏంటి? అపోహలు vs వాస్తవాలు
గోల్డ్ చైన్ కొనేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. 22, 18 లేక 14 క్యారెట్లలో ఏది బాగుంటుందంటే
చలికాలంలో చర్మం నల్లగా మారుతోందా? ఆ తప్పులు చేస్తే స్కిన్ డ్యామేజ్ అయిపోద్ది, జాగ్రత్త
Continues below advertisement
Sponsored Links by Taboola