అన్వేషించండి

Numerology Predictions 27th July 2023: జూలై 27 న్యూమరాలజీ, ఈ తేదీల్లో జన్మించినవారు ఖర్చులు తగ్గించాలి

Numerology prediction  27th July 2023 : న్యూమరాలజీ ప్రకారం జూలై 27 గురువారం సంఖ్యాశాస్త్రం ప్రకారం ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి.

Astrology Predictions by Numbers

నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)

ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులకు జూలై 27 కలిసొస్తుంది. వివిధ ఆదాయ మార్గాల ద్వారా డబ్బు పొందుతారు. తెలివిగా ఖర్చు చేయండి. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం తగదు. వైద్యులను సంప్రదించాల్సి రావొచ్చు. మీ లక్కీ నంబర్ 21, కలిసొచ్చే రంగు ఆరెంజ్

నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)

ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీరు చేసే పనులను మీరు పరిశీలించుకోవడం మంచిది. పనిపట్ల మీకుండే శ్రద్ధ మంచి పేరు సంపాదించిపెడుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఈ రోజు మీ లక్కీ నంబర్ 11, కలిసొచ్చే రంగు బ్రౌన్.

Also Read: వాస్తు ప్రకారం ఇంట్లో రాగిసూర్యుడిని ఉంచితే ఎన్ని ప్రయోజనాలో!

నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)

ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఇంటికి సంబంధించిన పనులపై బిజీగా ఉంటారు. ఏదో విషయంలో గందరగోళానికి గురవుతారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. ఏదో విషయానికి సంబంధించి గందరగోళానికి గురవుతారు. బంధువులనుంచి మీకు సహాయం అందుతుంది. మీ  అదృష్ట సంఖ్య: 19 అదృష్ట రంగు: ఆకుపచ్చ 

నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)

 4, 13, 22, 31 జన్మించిన వ్యక్తుల రాడిక్స్ 4...మీరు ఈ రోజు కుటుంబ సభ్యులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. మీలో సృజనాత్మకత పెరుగుతుంది. రోజంతా ప్రశాంతంగా ఉంటారు. మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఒకేసారి నాలుగైదు పనులపై శ్రద్ధ పెడతారు. కొత్త బంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ లక్కీ నంబర్ 23, కలిసొచ్చే రంగు పసుపు. 

నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)

ఈ తేదీల్లో జన్మించినవారు అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ తోడబుట్టినవారి కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ మనసులో చింతలను ఎవరితోనైనా పంచుకుంటే తీరుతాయి. మీ లక్కీ నంబర్ 9, సంతోషకరమైన రంగు కుంకుమ రంగు.

నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)

ఈ తేదీల్లో జన్మించినవారు ఈ రోజు ధైర్యంగా ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. వైవాహిక బంధం, ప్రేమ బంధం బలంగా ఉంటుంది. ఎప్పటినుంచో చెప్పకుండా దాచిన ఆలోచనలను పంచుకోవాలి. రోజు మీకు చాలాప్రత్యేకంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య : 16 అదృష్ట రంగు: బ్లూ 

నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)

ఈ తేదీల్లో జన్మించినవారు ఈ రోజు కుటుంబానికి కొంత సమయం కేటాయించాలి. వాళ్ల అవసరాలేంటో తెలుసుకోవాలి. ఆర్థిక వ్యవహారాలపై నిఘా పెట్టంది. అతి ఉదారత్వం మానుకుంటే మంచిది. డబ్బు సంపాదించేందుకు వచ్చే అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. మీ అదృష్ట సంఖ్య: 18 అదృష్ట రంగు: గ్రే 

నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)

ఈ తేదీల్లో పుట్టినవారు తమ ప్రియమైన వారిని కలుసుకుంటారు. అనుకోకుండా చేసే ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. కానీ కుటుంబ సభ్యులతో స్పెండ్ చేసే సమయం మీకు కొత్త శక్తిని ఇస్తుంది. మీ హ్యాపీ నంబర్: 6 హ్యాపీ కలర్: రెడ్ 

Also Read: వాస్తు ప్రకారం ఈ మూలలు పెరిగిన స్థలాలు అస్సలు కొనకూడదు

నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)

ఈ తేదీల్లో పుట్టినవారికి ఈ రోజు శుభదినం. ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయ వ్యవహారాలతో పాటూ కుటుంబ వ్యవహారాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. కొత్త ఇల్లు లేదా కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేయవచ్చు. మీ సంతోషకరమైన సంఖ్య: 29 సంతోషకరమైన రంగు: పింక్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Viral news: జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
Embed widget