అన్వేషించండి

22-10-2026 గురువారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారి భవిష్యత్తును మార్చే శుభ ఘడియలు, కీలక హెచ్చరికలు!

Today Horoscope 2026 October 22: తులా, వృశ్చిక, ధనస్సు రాశుల వారి వృత్తి, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం ఫలితాలు. ఏ రాశి వారికి గొప్ప విజయం, ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి? తెలుసుకోండి

Horoscope Today October 22- తులా, వృశ్చిక, ధనస్సు రాశుల అక్టోబర్ 22 రాశిఫలాలు

అక్టోబర్ 22 గురువారం పాపాంకుశ ఏకాదశి, అశ్వినిమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఇది. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు ఏర్పడే వృద్ధి యోగం, ధ్రువ యోగం వల్ల కొన్ని రాశులవారికి విశేష ఫలితాలున్నాయి. తులా , వృశ్చికం, ధనస్సు రాశులకు అక్టోబర్ 22 ఎలాంటి ఫలితాలను అందిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం

2026 డిసెంబర్‌లో రాహు కేతు సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధనయోగం!

తులా రాశి ,అక్టోబర్ 22
 
అక్టోబర్ 22 తులా రాశివారికి శుభప్రదమైన, ప్రశాంతమైన రోజుగా ఉంటుంది. మీ వినయ స్వభావం అందరికీ ప్రశంసలు అందుకుంటుంది. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండి, అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోండి, లేకపోతే భవిష్యత్తులో మీ బడ్జెట్ దెబ్బతినవచ్చు. అనవసరమైన చింతలకు దూరంగా ఉండండి .. మీ అదుపులో లేని విషయాలను అంగీకరించడం నేర్చుకోండి. ఎంత తీరిక లేకుండా ఉన్నా, మీరు మీకోసం సమయాన్ని కేటాయించుకుని, మీకు ఇష్టమైన పనులను చేసుకోగలుగుతారు.

2026 అక్టోబర్ 21-31 : ఈ 11 రోజులు మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

వృశ్చిక రాశి , అక్టోబర్ 22

ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. భూమి, భవనం లేదా దుకాణం కొనాలన్న మీ కోరిక నెరవేరవచ్చు. పిల్లలకు కొత్త ఉద్యోగం రావడం కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. పనిలో మొండితనం లేదా పట్టుదలను మానుకోండి , ఇతరులపై పగ పెంచుకోవద్దు. స్నేహితులతో కలిసి ఒక కొత్త వ్యాపార ప్రణాళికను రూపొందించవచ్చు. మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడటానికి మీకు సమయం దొరుకుతుంది.

అక్టోబర్ 21-31రాశిఫలాలు: సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల జాతకం, కీలక ఫలితాలు!

ధనుస్సు రాశి , అక్టోబర్ 22
 
ధనస్సు రాశివారికి ఈరోజు పురోగతికి, అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెడతారు, వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబంతో కలిసి ఒక శుభకార్యానికి హాజరు కావచ్చు; మీ మాటల్లో సంయమనం పాటించండి. అవివాహితులకు కొత్త సంబంధాలు లేదా వివాహ సంప్రదింపులు ముందుకు సాగవచ్చు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో నతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయమే.

అక్టోబర్ 21-31: ధనస్సు, మకరం, కుంభం, మీన రాశులకు కీలక జ్యోతిష్య సూచనలు!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

మేష రాశి నుంచి మీన రాశివరకూ..12 రాశుల డైలీ రాశిఫలాలు, వారఫలాలు, నెలవారీ ఫలితాలు, రాశులు గ్రహాలు మారినప్పుడు మీ రాశిపై ఉండే ప్రభావానికి సంబంధించిన కథనాలన్నీ తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

డిసెంబర్ 1 లోగా రాహుల్ కీలక నిర్ణయం! మోదీ ప్రభుత్వానికి కష్టాలు పెరుగుతాయా?
డిసెంబర్ 1 లోగా రాహుల్ కీలక నిర్ణయం! మోదీ ప్రభుత్వానికి కష్టాలు పెరుగుతాయా?
క్షీరాబ్ధి ద్వాదశి 2026: ఐశ్వర్యం, ఆనందం కోసం సంపూర్ణ పూజా విధానం సులువుగా!
క్షీరాబ్ధి ద్వాదశి 2026: ఐశ్వర్యం, ఆనందం కోసం సంపూర్ణ పూజా విధానం సులువుగా!
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
నవంబర్ 18 రాశి ఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వారికి అదృష్టం ఎలా?
నవంబర్ 18 రాశి ఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వారికి అదృష్టం ఎలా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
Embed widget