అన్వేషించండి

Horoscope Today 1st January 2023 : ఈ రాశివారికి ఈ రోజు హ్యాపీ డే, 2023 జనవరి 1 రాశిఫలాలు

Horoscope Today : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

1 January 2023 Horoscope Today:  కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు ఈ రాశివారి కుటుంబంలో సంతోషం ఉంటుంది కానీ వీరు మాత్రం ఏదో అశాంతితో ఉంటారు. అనవసరమైన కోపం, చర్చలకు దూరంగా ఉండాలి. మీరు తలపెట్టే ప్రతి పనిలో తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది

వృషభ రాశి
ఈ రాశి వారికి చెందిన వారి మనసులో ఆశ-నిరాశ అనే భావాలు రెండూ కలుగుతాయి. ఉద్యోగం, పనిచేసే ప్రదేశంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కళలు,సంగీతంపై మీకు మక్కువ పెరుగుతుంది. విద్యార్థులు ఇతర విషయాలపై కన్నా చదువుపై శ్రద్ధ పెట్టాలి.

మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారు పూర్తి విశ్వాసంతో ఉంటారు. వ్యాపారుల పరిస్థితి చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఉద్యోగులు ఓపికగా వ్యవహరించాలి. కోపం తగ్గించుకోవడం మంచిది. అనవసర వాదనలకు దిగొద్దు...

Also Read: ఆయుష్షు, ఐశ్వర్యం, విద్యను ప్రసాదించే శ్లోకాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయండి

కర్కాటక రాశి
ఈరోజు ఈ రాశివారు ఓ విషయంలో కలత చెందుతుంది. మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబానికి కూడా సమయం కేటాయించండి.

సింహ రాశి
ఈ రాశి వారి మనస్సు ఆనందంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం కూడా నిండుగా ఉంటుంది, కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో పెరుగుదల ఉండవచ్చు. వాహన ఆనందం పెరుగుతుంది. ఉద్యోగులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు...

కన్యా రాశి
ఈ రాశివారు ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది. ఒత్తిడికిలోనుకావొద్దు. మీరు మాట్లాడటమే కాదు ఎదుటివారి మాటలు కూడా వినేందుకు ప్రయత్నించండి

తులా రాశి
ఈ రాశి వారి మాటల్లో సౌమ్యత ఉంటుంది. కాన్ఫిడెన్స్ కూడా ఫుల్ గా ఉంటుంది. పనికిరాని చర్చలకు దూరంగా ఉండండి, మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.  

Also Read: జనవరి 2023 ఈ రాశివారికి పరీక్షా కాలమా అన్నట్టుంటుంది, ఆ 3 రాశులవారికి మిశ్రమ ఫలితాలుంటాయి

వృశ్చికం 
ఈ రాశి వారు ఏదో అశాంతితో ఉంటారు. చర్చకు దూరంగా ఉండండి, కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే అవకాశాలుంటాయి. ఉద్యోగులు ఉద్యోగం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలోచించండి

ధనుస్సు రాశి
ఈ రాశి వారికి మనస్సులో నిరుత్సాహం ఉంటుంది. సహనం తగ్గుతుంది. కుటుంబ సమేతంగా ఏదైనా మతపరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంటుంది

మకర రాశి
ఈ రాశి వారికి మనస్సు ఆనందంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనవసరమైన కోపం మానుకోండి, తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.

కుంభ రాశి
ఈ రాశి వారు పూర్తి విశ్వాసంతో ఉంటారు..అయినప్పటికీ వారి మనసులో ఏదో ప్రతికూలతఉంటుంది. మీ మాటలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. స్నేహితుని సహాయంతో కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి.

మీన రాశి
ఈ రాశివారు ఈరోజంతా పార్టీ మూడ్ లోనే ఉంటారు. వ్యాపారాలు బాగా సాగుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకునేందుకు ఈ రోజు మంచి రోజు. చిన్నచిన్న విషయాలకు కోపం, అలక తగ్గించుకోవడం మంచిది. 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
Gold Rate: అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
Inter Results: రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Free online DSC Coaching: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ వివరాలు ఇవే!
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ వివరాలు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 Reason Why | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్ | ABP DesamRohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
Gold Rate: అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
Inter Results: రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Free online DSC Coaching: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ వివరాలు ఇవే!
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ వివరాలు ఇవే!
Fake 500 Notes: 500 నోట్లలో భారీగా నకిలీలు - ఫేక్ ప్రింటర్లు ఈ ఒక్క మిస్టేక్ చేశారట - ఇలా గుర్తించండి !
500 నోట్లలో భారీగా నకిలీలు - ఫేక్ ప్రింటర్లు ఈ ఒక్క మిస్టేక్ చేశారట - ఇలా గుర్తించండి !
Pope Francis Facts: పోప్ ఫ్రాన్సిస్ మత సంస్కరణ వాది, ఆయన గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
పోప్ ఫ్రాన్సిస్ మత సంస్కరణ వాది, ఆయన గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
Singer Pravasthi: నన్ను మెంటల్‌గా టార్చర్ చేశారు - కీరవాణి, చంద్రబోస్, సునీతలపై యంగ్ సింగర్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్
నన్ను మెంటల్‌గా టార్చర్ చేశారు - కీరవాణి, చంద్రబోస్, సునీతలపై యంగ్ సింగర్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్
Balakrishna: కారుకు ఫ్యాన్సీ నెంబర్ - బాలకృష్ణ ఎన్ని లక్షలు ఇచ్చారంటే?
కారుకు ఫ్యాన్సీ నెంబర్ - బాలకృష్ణ ఎన్ని లక్షలు ఇచ్చారంటే?
Embed widget