అన్వేషించండి

రాశిఫలాలు (19/05/2024) ఈ రాశులవారికి నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి!

Daily Horoscope: మే 19న ఏ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి...ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...

Daily Horoscope -  రాశిఫలాలు (19-05-2024)

మేషరాశి
మీ ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధి నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. మీరు కార్యాలయంలో సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. విహారయాత్రలు ప్లాన్ చేసుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 

వృషభ రాశి 
ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక విషయాల్లో తెలివిగా వ్యవహరించాలి. వృత్తి జీవితంలో పురోగతికి కొత్త అవకాశాలు వస్తాయి. మీకు అదృష్టం కలిసొస్తుంది. మీరున్న ఏ రంగంలో అయినా విజయం సాధిస్తారు. భూమి లేదా వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది.  

మిథున రాశి
ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు అవుతారు. ఆరోగ్యంలో ఒడిదొడుకులు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు లభించవచ్చు. ఇంటికి అతిథుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రియమైన వ్యక్తిని కలుస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది.  కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. విలాసవంతమైన జీవితం గడుపుతారు.

కర్కాటక రాశి
ఆర్థిక విషయాల్లో తెలివిగా వ్యవహరించాలి. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించండి. వృత్తి జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. పని ఒత్తిడి తీసుకోవద్దు. కుటుంబానికి సమయం కేటాయించాలి.  ఆస్తి వివాదాల్లో చిక్కుకునేవారు ఉపశమనం పొందుతారు. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. చేపట్టిన పనుల్లో ఆశించిన దానికన్నా మంచి ఫలితం పొందుతారు. 

సింహ రాశి
ఈ రోజు మీ ఖర్చులు నియంత్రించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొత్త ప్రాజెక్ట్‌లో పని చేసే అవకాశం లభిస్తుంది. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. బంధువులతో కలిసి కొన్ని కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బావుంటుంది. 
 
కన్యా రాశి
ఈ రోజు కన్యా రాశి వారు పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. కష్టపడి పని చేస్తే ఫలితం ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ జీవితంలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకోండి. కోపం తగ్గించుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ జీవితంలో ఆసక్తికరమైన మలుపులు ఉంటాయి. మీ భాగస్వామితో సంబంధం బలంగా  ఉంటుంది.

తులా రాశి
తులారాశి వారికి వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వృత్తి జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి. కొంత మందిని బదిలీ చేయొచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం  ఉంటుంది.  ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. రోజూ యోగా, ధ్యానం చేయండి.  పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు.  

వృశ్చిక రాశి
ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు అవుతారు. ఆలోచనాత్మకంగా పెట్టే పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. కానీ మానసిక అశాంతి ఉంటుంది. తెలియని భయం వల్ల మనస్సు కలత చెందుతుంది. కొందరికి ఆస్తి విషయంలో వివాదాలు ఉండవచ్చు. వాహనం జాగ్రత్తగా నడపాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

ధనస్సు రాశి
 ఆర్థిక విషయాల్లో మీకు అదృష్టం కలిసొస్తుంది. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. వాహనాల నిర్వహణ కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. మీ మనసులో మాటను ప్రియమైన వారికి చెప్పేందుకు ఈరోజు మంచి రోజు. 

మకర రాశి
ఆరోగ్యం బావుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్లాన్ చేస్తారు. వాహన ఆనందాన్ని పొందుతారు. మాటల్లో మాధుర్యం ఉంటుంది. మీలో కొత్త శక్తి ఉంటుంది. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలి.  సహోద్యోగులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. 

కుంభ రాశి
కుంభ రాశి వారు ఈరోజు పాత పెట్టుబడుల నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వృత్తి జీవితంలో సక్సెస్ అవుతారు.  చేపట్టిన పనులు ఆలస్యం అవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటంది. ఉద్యోగులకు శుభసమయం. 

మీన రాశి
ఆర్థికంగా మీరు బలపడే అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత , వృత్తి జీవితంలో పురోగతి ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు చేసే వినూత్న ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. కార్యాలయంలో మీ పనితీరుకి మంచి ప్రశంసలు లభిస్తాయి. మీరు ప్రతిరంగంలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

08-08-2026 శనివారం మీ రాశిఫలాలు!
08-08-2026 శనివారం మీ రాశిఫలాలు!
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
ఆగష్టు 2026: మోదీ ప్రభుత్వానికి జ్యోతిష్య రాజకీయ పరీక్ష? గ్రహణం, కుజ-రాహువుల ప్రభావం
ఆగష్టు 2026: మోదీ ప్రభుత్వానికి జ్యోతిష్య రాజకీయ పరీక్ష? గ్రహణం, కుజ-రాహువుల ప్రభావం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget