అన్వేషించండి

Horoscope Today 18th September 2022: ఈ రాశివారు పాత పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు, సెప్టెంబరు 18 రాశిఫలాలు

Horoscope 18th September 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Horoscope 18th September 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఎప్పటి నుంచో ఉన్న ఇబ్బందులు తీరుతాయి. ప్రణాళికలను జాగ్రత్తగా అమలు చేయండి. వ్యక్తిగత సంబంధాలలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. అందరినీ మెప్పించాలనే ఆలోచనలో ఉండొద్దు. మీకంటూ ఓ అభిప్రాయం ఏర్పరుచుకోవడం మంచిది.

వృషభ రాశి
ఈ రాశివారు ఈ రోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మనశ్శాంతిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

మిథున రాశి
కాస్త ఓపికగా వ్యవహరించండి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈరోజు ఒకరి వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో  సంతోష సమయం గడుపుతారు.

కర్కాటక రాశి
మీ జీవిత భాగస్వామితో కూర్చుని మాట్లాడేందుకు ప్రయత్నించండి..చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలతో స్పెండ్ చేసే టైమ్ పెంచేలా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఈ రోజు మీరు చాలా కాలం తర్వాత స్నేహితుడిని కలుసుకోవచ్చు. 

Also Read: ఈ ఏడాది శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమి ఎప్పుడు, ఆ రోజు విశిష్టత ఏంటి!

సింహ రాశి
ఈ రోజు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది. మీ ఇంట్లో ఉన్న అవివాహితులకు సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ కోసం కూడా సమయం కేటాయించండి. ఖర్చుల విషయంలో ఒత్తిడి పెరగవచ్చు.

కన్యారాశి
ఈ రోజంతా సరదాగా గడుపుతారు. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మీరు రిఫ్రెష్‌గా ఉంటారు.  ఏదైనా పాత పెట్టుబడి నుంచి లాభం పొందవచ్చు.

తులా రాశి 
ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు..మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులకు శుభసమయం. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఖర్చులు అదుపుచేసుకోవడం మంచిది.

వృశ్చిక రాశి 
ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ అజాగ్రత్తగా ఉండకండి. కుటుంబ సభ్యులతో సంభాషించేటప్పుడు స్వీయ నియంత్రణ పాటించండి. భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢంగా ఉంటుంది

Also Read: బుధుడు, సూర్యుడు ఉన్న రాశిలోనే శుక్రుడి సంచారం, ఈ 5 రాశులవారికి శుభసమయం

ధనుస్సు రాశి
ఈ రోజు మీరు మీ ఖర్చులను నియంత్రించవలసి ఉంటుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందుతారు. 

మకర రాశి
తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఆందోళన పెరుగుతుంది. ఆదాయానికి తగిన ఖర్చుపెరగడంతో మీరు కొంత ఇబ్బంది పడతారు. ప్రేమికులు దూరమవుతారు. మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. 

కుంభ రాశి
మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి లేదంటే మీ మాటల పట్ల కుటుంబ సభ్యులు బాధపడవచ్చు. మీ మనస్సును ఆధ్యాత్మిక వ్యవహారాలవైపు మళ్లించడం మంచిది. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

మీన రాశి
ఈ రోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు కానీ ఓపిక పట్టండి. గతంలో చేసిన వృధా ఖర్చుల భారాన్ని భరించవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సామరస్యంగా వ్యవహరించేందుకు ప్రయత్నించండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?
మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?
iPhone Discounts: ఫోన్ కొంటే సబ్సిడీ ఇస్తున్న చైనా ప్రభుత్వం - భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధరలు!
ఫోన్ కొంటే సబ్సిడీ ఇస్తున్న చైనా ప్రభుత్వం - భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధరలు!
Anantha Sriram: 'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
WhatsApp Multiple Account Feature: ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లు - వాడటం ఎలా అంటే?
ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లు - వాడటం ఎలా అంటే?
Embed widget