అన్వేషించండి

Horoscope Today: ఈ రోజు రాశిఫలాలు (09/05/2024)

Daily Horoscope: మే 9న ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...

Daily Horoscope -  రాశిఫలాలు (09-05-2024)

మేష రాశి
మేష రాశి వారు ఈరోజు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు పెరుగుతాయి.  కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు పొందుతారు. పాత ఆస్తుల ద్వారా ధనలాభం ఉండొచ్చు. బంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. 

వృషభ రాశి
ఈ రోజు సాధారణ రోజు అవుతుంది.  ఆఫీసులో మీ బాస్ మీ పనితీరుకు ముగ్ధులౌతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.  కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. ఆస్తికి సంబంధించి ఈరోజు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రేమ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 

మిథున రాశి
ఉద్యోగం, వ్యాపారం, వృత్తిలో పురోభివృద్ధికి అవకాశాలుంటాయి. పరిచయాలు పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో  విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి.  మీ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించండి. 

Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!

కర్కాటక రాశి
ఏదైనా కొత్త పనిని ప్రారంభించేందుకు ఈ రోజు చాలా అనుకూలం. వృత్తి జీవితంలో కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. కొంతమంది కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. పాత స్నేహితులను కలుస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబానికి సమయం కేటాయించాలి.

సింహ రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. నూతన పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల విజయాన్ని మీరు ఆస్వాదిస్తారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆస్తి లేదా వాహనం కొనుగోలుకి ఈరోజు మంచి రోజు. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.  

కన్యా రాశి 
ఈ రాశివారు ఈ రోజు ఆర్థికంగా లాభపడతారు.  కొత్త పెట్టుబడుల విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తెలివిగా ఖర్చు చేయాలి. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి.  కుటుంబ జీవితంలోని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. సంబంధాలలో అపార్థాలు పెరగనివ్వవద్దు. వైవాహిక , ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. 

Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!

తులా రాశి
ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వృత్తి జీవితంలో మీ పనికి ప్రశంసలు అందుతాయి.  కార్యాలయంలో నెట్ వర్క్ పెరుగుతుంది.  ఫ్యామిలీ ఫంక్షన్‌లో మీరు ఎవరినైనా ప్రత్యేకంగా కలుస్తారు. ఆస్తికి సంబంధించిన వివాదాలను ఈరోజు పరిష్కరించడానికి ప్రయత్నించండి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అఖండ విజయం సాధిస్తారు. శృంగార జీవితం బాగుంటుంది.

వృశ్చిక రాశి
ఈ రోజు సాధారణంగా ఉంటుంది.  వృత్తి-వ్యాపారాలలో పురోగతికి అనేక అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.  ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించండి. వ్యక్తిగత , వృత్తి జీవితంలో చాలా పెద్ద మార్పులు ఉంటాయి. జీవితంలో ఆనందం ఉంటుంది. 

ధనుస్సు రాశి
ఈ రోజు ధనుస్సు రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. విద్యార్థులు శుభవార్త వింటారు. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. కొత్త స్టార్టప్‌లను ప్రారంభించేందుకు పారిశ్రామికవేత్తలకు ఇది మంచి రోజు.  ఆర్థిక విషయాలలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

Also Read: ఈ రాశులవారి వైవాహిక జీవితం అత్యంత సంతోషంగా ఉంటుంది!

మకర రాశి
ఈ రోజు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును తెలివిగా ఖర్చు చేయండి.  వృత్తి జీవితంలో ముందుకు సాగాలంటే తప్పకుండా సీనియర్ల నుంచి సలహాలు స్వీకరించండి. కుటుంబ సభ్యుల సహకారంతో పనిలో ఆటంకాలు తొలగిపోతాయి.  ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. 

కుంభ రాశి
ఈ రోజు కార్యాలయంలో మీ పనితీరు బావుంటుంది. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి.  సహోద్యోగుల సహాయంతో కొత్త ప్రాజెక్ట్‌లను సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లాభాలు ఉంటాయి.  సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. 

మీన రాశి
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఓ పని పూర్తవుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుంది.  పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆస్తిని కొనడానికి లేదా విక్రయించడానికి  ఈ రోజు మంచి రోజు.  

Also Read: అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget