అన్వేషించండి

Astrology: అత్యంత ఆకర్షణీయమైన రాశుల్లో మీ రాశి ర్యాంక్ ఎంతో తెలుసా!

Zodiac Sign: ఆకర్షణీయంగా ఉండడం అంటే అందమైన ముఖాన్ని కలిగి, అందమైన శరీర ఆకృతిని కలిగిఉండడం కాదు...అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం...ఈ జాబితాలో మీ రాశి ర్యాంక్ ఎంతో తెలుసా...

Astrology:  అందమైన రూపం లేకపోయినా మంచి వ్యక్తిత్వం ఉంటే చాలు అంతకుమించిన అందం ఉండదంటారు. అత్యంత ఆకర్షణీయంగా ఉండేరాశుల్లో మీ రాశి నంబర్ ఎంత?... టాప్ 5 లో ఉన్న రాశులేంటి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు? 

12 రాశులలో 12 నుంచి 1 వరకూ ఏ రాశి వారి ర్యాంక్ ఎంతంటే...

టాప్ 12 - మకర రాశి
ఆకర్షణీయమైన రాశుల జాబితాలో మకర రాశివారిది 12వ స్థానం. వీళ్లు అత్యంత సైలంట్ గా ఉంటారు. సహనం ఎక్కువ. స్థిరంగా వాళ్లపనేదో వాళ్లు చేసుకువెళ్లిపోతారు. విశ్వసనీయంగా ఉంటారు కానీ ఈ రాశివారిలో ఆకర్షణ చాలా తక్కువ...

టాప్ 11 - కన్యా రాశి
కన్యా రాశి రెండో అత్యల్ప ఆకర్షణగల రాశిచక్రం. అయితే వీళ్ల ప్రపంచంలో వీళ్లు చాలా ఆనందంగా ఉంటారు. అన్ని విషయాల్లో విశ్లేషనాత్మకంగా, వివరణాత్మకంగా ఉంటారు. సమస్యలు పరిష్కరించడంలో వీళ్లు దిట్ట అని పేరు తెచ్చుకుంటారు. ఆకర్షణ విషయంలో టాప్ 12 లో వీళ్లది పదకొండో స్థానం

టాప్ 10 - మీన రాశి
అత్యంత అందమైన రాశిచక్రం ఇది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. కళలు, సంగీతంపై మక్కువ ఎక్కువ. ఈ రాశివారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఎదుటివారిపై దయకలిగి ఉంటారు. అందర్నీ ఆకర్షించడంలో వీళ్లు దిట్ట..

టాప్ 09 - ధనస్సు రాశి
ఆకర్షణీయమైన రాశిచక్రాల్లో ధనస్సు తొమ్మిదోది. వీళ్లకు స్వతంత్ర భావాలు ఎక్కువ...స్వేచ్ఛ కావాలి అనుకుంటారు. నిరంతరం ఉత్సాహంగా ఉంటారు. వీళ్లున్నదగ్గర సందడిగా ఉంటుంది. అందర్నీ తొందరగానే ఆకర్షిస్తారు. ఈ విషయంలో వీరి ప్లేస్ తొమ్మిదోది...

టాప్ 08 - మేష రాశి
అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో మేషరాశివారు ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. జీవితంపై ఫుల్ క్లారిటీగా ఉంటారు. వీరి దూకుడు స్వభావం లక్ష్యాలు సాధించడంలో సహాయపడుతుంది. 

టాప్ 07-  కుంభ రాశి
ఏడో అత్యంత అందమైన రాశి చక్రం కుంభం. వినూత్నమైన ఆలోచనలు , నైపుణ్యం, సృజనాత్మకత వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఎంతమంది మధ్యలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. 

టాప్ 06- మిథున రాశి
మిథున రాశి ఆరో అత్యంత అందమైన రాశి. అటెన్షన్‌ని ఎంతో సులువుగా లాగేస్తారు. డైనమిక్ పర్శనాలిటీ. మాటలతో ఎంతటివారినైనా పడేస్తారు. ఎంత ఎక్కువ మాట్లాడుతారో అంతకు మించిన దయను ప్రదర్శిస్తారు. ఎవ్వర్నీ అట్రాక్ట్ చేయాలని అనుకోరు కానీ అలా జరిగిపోతుందంతే. ఈ రాశివారితో ఉంటే సమయం అస్సలు తెలియదు

టాప్ 05- సింహ రాశి
సింహ రాశి వాళ్ళు ధైర్యంగా ఉంటారు..దయతో ఉంటారు...అందుకే ఎక్కడున్నా సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు. అటెన్షన్ లాక్కునేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. 

టాప్ 04 - కర్కాటక రాశి 
ఈ రాశివారు చాలా దయగలవారు, సున్నితంగా ఉంటారు. ఎవరిని ప్రత్యేకంగా భావించాలో వీళ్లకి తెలుసు. ప్రియమైన వారిపట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తారు. అందుకే తొందరగా ఆకర్షించే జాబితాలో కర్కాటక రాశివారు నాలుగో స్థానంలో ఉంటారు. 

టాప్ 03- వృషభ రాశి 
వృషభం అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో టాప్ 3లో ఉంటారు. వీరిలో ఉండే ఆత్మవిశ్వాసం వీరిని ప్రత్యేకంగా నిలుపుతుంది. కోరుకున్నవారిని పొందగల నైపుణ్యం వీరి సొంతం. అట్రాక్ట్ చేయాలని అనుకోరు కానీ అలా జరిగిపోతుంది అంతే

టాప్ 02 - వృశ్చిక రాశి
అత్యంత ఆకర్శణీయ జాబితాలో వృశ్చిక రాశి రెండో స్థానంలో ఉంది. మంచి ప్రకాశంతో ఉంటారు.ఈ రాశివారిలో అయస్కాంత శక్తి ఉంటుంది. అందుకే ఎక్కడున్నా, ఎంతమంది మధ్యనున్నా అట్రాక్ట్ చేసేస్తారు. అందుకే వృశ్చిక రాశివారు ఆకర్షణీయ రాశుల జాబితాలో వీళ్లది రెండో స్థానం.

టాప్ 01 - తులా రాశి
తులా రాశివారికి ఎక్కువగా కాంప్లిమెంట్స్ వస్తుంటాయి. ఎంతో నమ్మకంగా వ్యవహరించే ఈ రాశివారికి తొందరగా ఆకర్షితులవుతారు. పట్టుదలగా వ్యవహరిస్తారు. నమ్మకంగా ఉంటారు. అందం కన్నా వీరి వ్యక్తిత్వమే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. 

Also Read: 2025 మే వరకూ మీన రాశిలోనే రాహువు - ఈ రాశులవారికి ప్రతిరోజూ పండుగే!

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget