అన్వేషించండి

Manchu Lakshmi Vs Ysrcp : జగన్‌ను ట్రోల్ చేసిన మంచు లక్ష్మి - ఇక వైఎస్ఆర్‌సీపీ ఫ్యాన్స్ ఊరుకుంటారా?

ఏపీ సీఎం జగన్‌ను ట్రోల్ చేసేలా ఉన్న ఓ పోస్టును మంచు లక్ష్మి షేర్ చేయడంపై వైఎస్ఆర్‌సీపీ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఆమెపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకూ ఆమె షేర్ చేసిన పోస్ట్ ఏమిటంటే ?

Manchu Lakshmi Vs Ysrcp :  మంచు లక్ష్మి మీద  ఏపీ సీఎం జగన్ ఫ్యాన్స్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై విరుచుకుపడుతున్నారు. దీనికి కారణం మంచు లక్ష్మి ఓ పోస్ట్ షేర్ చేస్తూ చేసిన కామెంటే. ఇంతకూ ఆమె ఏం పోస్ట్ షేర్ చేశారు..? ఏం కామెంట్ చేశారో మీరే చూడండి. 

కొన్నాళ్ల క్రితం సీఎం జగన్ ఢిల్లీలో జరిగిన ఓ సమావేశానికి వెళ్లారు. ముందువరుసలో కూర్చొన్న సీఎం జగన్ అక్కడకు వచ్చిన వారికి స్మైల్ చేస్తూ పలకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. బీ లైక్ అంటూ..  ఎగ్జామ్ హాల్‌లో క్వశ్చన్ పేపర్ చూశాకా నా పరిస్థితి.. సీరియస్ మీటింగ్‌లో ఉన్నప్పుడు కడుపులో గిరగిరా తిరిగితే... ఎలా ఉంటుందంటే అంటూ వీడియో మీమ్స్ పెడుతున్నారు. ఇలాంటి వాటిలో ఒకటి షేర్ చేసిన మంచు లక్ష్మి .. మరింత  లోల్ అంటూ ట్రోల్  కామెంట్ పెట్టింది. ఇది వైసీపీ అభిమానులకు నచ్చలేదు. ఆమెపై దండయాత్ర చేస్తున్నారు. 

మంచు లక్ష్మి షేర్ చేసిన పోస్ట్ కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులదే. అందుకే వైఎస్ఆర్‌సీపీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కొంత మంది తెలుగుదేశం పార్టీ ఫ్యాన్స్ ఆమెను సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. 
 

 మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు కానీ.. సహజంగా వివాదాస్పద అంశాల జోలికి పోరు.  మహిళా సమస్యలకు సంబంధించిన అంశాలపై అగ్రెసివ్‌గా స్పందిస్తారు. లేకపోతే.. సొంత పోస్టులు ఎక్కువగా పెట్టుకుంటారు. కానీ హఠాత్తుగా సీఎం జగన్‌ను ట్రోల్ చేసేలా ఓ పోస్టును రీ ట్వీట్ చేసి.. కామెడీగా "లోల్" కామెంట్ పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.  నిజానికి మంచు విష్ణుకు జగన్ దగ్గరి బంధువు. మోహన్ బాబు వైసీపీ నేత. అయినా కూడా మంచు లక్ష్మి ఇలా ట్రోల్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Indian Tourists Boat Capsized Vietnam: వియత్నం మృతుల్లో కడప శ్రీధర్, మచిలీపట్నం జయశ్రీ - లావా మొబైల్స్ తెలుగు డీలర్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం !
వియత్నం మృతుల్లో కడప శ్రీధర్, మచిలీపట్నం జయశ్రీ - లావా మొబైల్స్ తెలుగు డీలర్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం !
Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Embed widget