అన్వేషించండి

Rally For MLC Anantababu : ఎమ్మెల్సీ అనంతబాబుకు పాలాభిషేకం - ఇలా కూడా జరుగుతుందని తెలుసా ?

దళిత యువకుడ్ని హత్య చేసి జైల్లో ఉన్న అనంతబాబుకు మద్దతుగా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ర్యాలీ చేశారు. చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.


Rally For MLC Anantababu :   హత్య చేసినట్లుగా అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం రోజు రోజుకు కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయనపై వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి మాత్రం తరచూ జైల్లో అనంతబాబును కలుస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమె కొంత మంది అనంతబాబు అనుచరులతో ర్యాలీ నిర్వహింప చేసి .. అనంతబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయించారన్న ఆరోపణలు వస్తున్నాయి.

దేవీపట్నం మండలం ఇందుకూరు పేటలో   అనంత‌బాబుని హీరోగా కీర్తిస్తూ వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఊరేగింపు నిర్వహించిన దృశ్యాలను టీడీపీ నేత లోకేష్ ట్వీట్ చేశారు.  ఈ ప్ర‌భుత్వంలో నిందితుల‌కు ర‌క్ష‌,  బాధితుల‌కు శిక్షేనని మరోసారి రుజువైందన్నారు. దమనకాండ అంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోందని ఆరోపించారు.


హత్య కేసులో అనంతబాబు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయనను పోలీసులు కస్టడీలోకి కూడా తీసుకోలేదు. సుబ్రహ్మణ్యంను తాను హత్య చేసినట్లుగా అంగీకరిస్తూ ఉచ్చిన వాంగ్మూలను బట్టే కేసు నమోదు చేశారు. కావాలని చంపలేదని.. గట్టిగా నెట్టడంతో పడిపోయి చనిపోయాడరని అనంతబాబు వాంగ్మూలం ఇచ్చారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్టులో మాత్రం అనంతబాబు చనిపోకే ముందే పెద్ద ఎత్తున గాయాలున్నాయన్న రిపోర్ట్ వచ్చింది. 

దీంతో అసలు సుబ్రహ్మణ్యం ను హత్య చేయడానికి ముందు ఏం జరిగింది ? ఎవరెవరు ఈ హత్యలో పాల్గొన్నారు ? వంటి అంశాలపై పోలీసులు ఆరా తీయాల్సి ఉంది. కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఈ విషయంపై పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. మరో వైపు వైఎస్ఆర్‌సీపీ నుంచి సస్పెండ్ చేసినా ఆయనకు మద్దతుగా ర్యాలీలు.. పాలాభిషేకాలను ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు
Dangerous bike smoke: బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
East Godavari Crime News: తూర్పుగోదావరి జిల్లాలో వివాహిత‌ మ‌ర్డ‌ర్ అండ్ రేప్ కేసులో రాజ‌మండ్రి కోర్టు సంచ‌ల‌న తీర్పు; మృగాళ్ల‌కు జీవిత ఖైదు,జ‌రిమానా!
తూర్పుగోదావరి జిల్లాలో వివాహిత‌ మ‌ర్డ‌ర్ అండ్ రేప్ కేసులో రాజ‌మండ్రి కోర్టు సంచ‌ల‌న తీర్పు; మృగాళ్ల‌కు జీవిత ఖైదు,జ‌రిమానా!

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Akshay Kumar: నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
Weight Loss Journey : మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Embed widget