అన్వేషించండి

YCP MP met with Pawan Kalyan : పవన్‌తో సమావేశం అయిన బాలశౌరి - పార్టీలో చేరికపై చర్చలు !

YCP MP Balashauri : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో వైసీపీ ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. పార్టీలో చేరిక అంశంపై చర్చించారు.


YCP MP Balashauri met Janasena chief Pawan Kalyan :  మచిలీపట్నం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసంకు వెళ్లి పవన్ తో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే బాలశౌరి రాజీనామా చేశారు. ఇప్పటికే ఆయన జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా పవన్ తో భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు రెండు గంటలపాటు సాగింది. ఏపీలో తాజా రాజకీయాలతో పాటు పలు అంశాలపై వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, పార్టీలో ఎప్పుడు చేరేది అనే విషయంపై క్లారిటీ రాలేదు. పవన్ భేటీ ముగిసిన తరువాత బాలశౌరి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే, మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరేందుకు బాలశౌరి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.                                                          

బాలశౌరి జనసేన పార్టీలో చేరితే మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారా గుంటూరు నుంచి పోటీచేస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. బాలశౌరి మాత్రం మరోసారి మచిలీపట్నం నుంచి బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు.  టీడీపీ, జనసేన మధ్య పొత్తు కారణంగా  ఏ పార్టీకి ఏ స్థానం లభిస్తుందో ఇంకా క్లారిటీ రాలేదు.. దీంతో గుంటూరు, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీకి దక్కిన స్థానం నుంచి బాలశౌరిని పవన్ బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. పవన్, బాలశౌరి భేటీలో ఈ అంశంపైనా చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే, బాలశౌరికి పవన్ కల్యాణ్ ఎలాంటి హామీ ఇచ్చారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై బాలశౌరి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. స్థానికంగా వైసీపీ నేతలు పేర్ని నాని, జోగి రమేష్ లతో చాలాకాలంగా బాలశౌరికి విబేధాలు కొనసాగుతూ వస్తున్నాయి.. ఈ విబేధాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఈ క్రమంలోనే తనకు వైసీపీ అధిష్టానం సరియైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. వైసీపీలో ఇలానే కొనసాగితే భవిష్యత్ లో రాజకీయంగా మనుగడ సాగించలేమని భావించిన బాలశౌరి ఆ పార్టీకి ఇటీవల రాజీనామా చేశారు. ఆ తరువాత జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా పవన్ తో భేటీ అయ్యారు.                            

సమావేశం అయిపోయిన తర్వాత  బాలశౌరి మీడియాతో ముక్తసరిగా మాట్లాడారు.  అన్ని విషయాలు తర్వాత చెబుతానన్నారు. ఎవ్రీథింగ్‌ ఈజ్ ఫైన్‌.. జనసేనలో చేరికపై త్వరలో చెబుతానన్నారు. పవన్ ను కలిసిన వారిలో బాలశౌరి కుమారుడు కూడా ఉన్నారు.                                  

టాప్ హెడ్ లైన్స్

విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget