అన్వేషించండి

Vizag Utsav 2026: నేటి నుంచి వైజాగ్ ఉత్సవ్ ప్రారంభం-ఫిబ్రవరి 1 వరకూ పూర్తి షెడ్యూల్ ఇదే!

Vizag Utsav 2026: నేటి నుంచి వైజాగ్ ఉత్సవ్ ప్రారంభమవుతోంది. ఈ వేడుక ఫిబ్రవరి 1 వరకూ జరగనుంది. వైజాగ్ -అరకు -అనకాపల్లి మూడు చోట్ల ఒకేసారి సంబరాలు ప్రారంభమవుతాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విశాఖ ఉత్సవ్ 'సీ టు స్కై' థీమ్ తో ఫిబ్రవరి 1 వరకు జరుగుతుంది.
  • విశాఖ, అరకు, అనకాపల్లిలో పర్యాటక శాఖ విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
  • ఆర్.కె. బీచ్, రుషికొండ, భీమిలి బీచ్ లలో కచేరీలు, వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి.
  • అనకాపల్లి, అరకు ప్రాంతాలలో వారసత్వ, కాఫీ పండుగలు, గిరిజన ఊరేగింపులు ఉంటాయి.

Vizag Utsav 2026: "సీ టూ స్కై" థీమ్‌తో వైజాగ్‌లో విశాఖ ఉత్సవ్ ఈరోజు అంటే శనివారం నుంచి ఫిబ్రవరి 1 వరకూ జరుగుతోంది. ఒకేసారి మూడు చోట్ల విశాఖ-అరకు-అనకాపల్లి లో రోజూ వేడుకలు జరిగేలా రాష్ట్ర పర్యాటక శాఖ ప్లాన్ చేసింది.

విశాఖ ఉత్సవ్ -ఫుల్ షెడ్యూల్ ఇదే 

1) విశాఖపట్నంలో జనవరి 24 నుంచి 31 వరకు కార్యక్రమాలు జరుగనున్నాయి. వీటికి ఆర్.కె. బీచ్  ప్రధాన వినోద వేదిక కానుంది. ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రం 6:00 నుంచి రాత్రి 10:00 గంటల వరకు లైవ్ కచేరీలు, డ్రోన్ షోలు నిర్వహిస్తారు. ఎంజీఎం గ్రౌండ్స్‌లో ప్రారంభ వేడుక, పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పుష్ప ప్రదర్శన, కిడ్స్ జోన్‌లు, ఆహార, షాపింగ్ స్టాల్స్ ఉండనున్నాయి.

రుషికొండ బీచ్ లో అడ్వంచర్ గేమ్స్,వాటర్ స్పోర్ట్స్,స్కూబా డైవింగ్, హెలికాప్టర్ రైడ్స్ జరుగుతాయి. పోర్ట్ స్టేడియంలో 50% తగ్గింపు ధరతో వినోద క్రీడలు, వాటర్ స్పోర్ట్స్ జరుగుతాయి. సాగర్ నగర్ బీచ్‌లో లైఫ్ స్టైల్, విశ్రాంతి జోన్‌లు ఉంటాయి. జనవరి 27, 28లో భీమిలి బీచ్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు, బోట్ రేసులు జరుగుతాయి. జనవరి 31న  కార్నివాల్ వాక్ జరుగుతుంది. విశాఖలోని సన్ ఇంటర్నేషనల్ కాలేజ్‌లో జనవరి 28,29న ఉదయం 10:00 గంటల నుంచి వంటల పోటీలు జరుగుతాయి. 

అనకాపల్లి జిల్లా బొజ్జన కొండలో జనవరి 29, 30 తేదీల్లో ధ్యానం, వారసత్వ కార్యక్రమాలు జరుగుతాయి. స్థానిక ఉపమాక, నూకాంబిక ఆలయాల్లో జానపద నృత్య కార్యశాలలు జరుగుతాయి. కొండకర్ల ఆవలో ఎకో-టూరిజం వర్క్‌షాప్‌లు, హస్తకళలు, బోటింగ్ నిర్వహిస్తారు. ముత్యాలంపాలెం, రేవు పోలవరం బీచ్‌లో పారామోటార్ రైడ్స్ జరుగుతాయి. బెల్లం మార్కెట్ యార్డ్ లో ఫ్లీ మార్కెట్, సామాజిక వినోద కార్యక్రమాలు జరుగుతాయి. స్థానిక ఎన్.టి.ఆర్ స్టేడియం సాంస్కృతిక ప్రదర్శనలు స్టార్ కన్సర్ట్స్ నిర్వహిస్తారు.

జనవరి 29న రామ్ మిరియాల లైవ్ ఫర్ఫార్మెన్స్ ఉంటుంది. జనవరి 30న పాపులర్ సింగర్స్ సునీత /మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీత విభావరి జరుగనుంది. 

అరకులో 30 జనవరి, 1 ఫిబ్రవరిన సైక్లింగ్ ట్రైల్స్, గిరిజన ఊరేగింపులు, జానపద ప్రదర్శనలు, నేచర్ వాక్స్, కాఫీ ఫెస్టివల్స్, ఎకో-టూరిజం, అరకు పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజూ సాంస్కృతిక వినోద కార్యక్రమాలు జరుగుతాయి.

మొత్తం 9రోజుల పాటు జరిగే ఈ విశాఖ ఉత్సవ్ లో 20 వేదికలు, 500కుపైగా ఈవెంట్లలో 650 మంది కళాకారులు పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈ ఉత్సవం ద్వారా దాదాపు రూ.500 కోట్లకుపైగా ఆర్థిక లావాదేవీలు జరిగేందుకు అవకాశం ఉందనీ అలాగే 3000 మందికి ప్రత్యక్షంగా మరో 1800 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

విశాఖ ఉత్సవ్ ను విజయవంతం చేయండి: మంత్రి కందుల విజ్ఞప్తి 

ఈరోజు నుంచి 9 రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవ్ ను ప్రజలంతా కలిసి విజయవంతం చేయాలనీ ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పిలుపు ఇచ్చారు. ఈరోజు నుంచి 9 రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవ్ కు దాదాపు 10లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జనాలకు ఇబ్బంది కలగకుండా భద్రతా ఏర్పాట్లఫై జిల్లా కలెక్టర్ సహా స్థానిక అధికారులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Botsa Anusha: బొత్స కుటుంబానికి బిగ్ షాక్ - బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో కుమార్తె అనూష ఓటమి
బొత్స కుటుంబానికి బిగ్ షాక్ - బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో కుమార్తె అనూష ఓటమి
Tragedy at Vizag Beach: విశాఖ బీచ్‌లో విషాదం.. ముగ్గుర్ని రక్షించిన లైప్ గార్డ్స్, ఇద్దరు గల్లంతు
విశాఖ బీచ్‌లో విషాదం.. ముగ్గుర్ని రక్షించిన లైప్ గార్డ్స్, ఇద్దరు గల్లంతు
Srikakulam and Kuppam Airports: శ్రీకాకుళం, కుప్పం విమానాశ్రయాల ఏర్పాటుకు సైట్ క్లియరెన్స్ ఇచ్చిన మోకా
శ్రీకాకుళం, కుప్పం విమానాశ్రయాల ఏర్పాటుకు సైట్ క్లియరెన్స్ ఇచ్చిన మోకా
Dolis For Vote: రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget