అన్వేషించండి

Sajjala on Stone Attack: జగన్‌పై రాయి దాడి పక్కా ప్లాన్, ఆకతాయిల పని కాదు - సజ్జల కీలక వ్యాఖ్యలు

YSRCP Latest News: తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో సజ్జల ప్రచార రథాలను ప్రారంభించారు. ఆ కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడారు.

AP Elections 2024: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్‌ జగన్ పై జరిగిన రాయి దాడి పక్కా ప్లాన్‌తో చేసిందే అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి అన్నారు. అది ఆకతాయిల పని కాదని సజ్జల అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో సజ్జల రామక్రిష్ణా రెడ్డి మాట్లాడారు. అంతకుముందు సజ్జల ప్రచార రథాలను ప్రారంభించారు. ఆ కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నారైలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీ కోసం పని చేయడం సంతోషంగా ఉందని సజ్జల అన్నారు. ప్రజల్లో సీఎం వైఎస్‌ జగన్ చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వారు ముందుకొచ్చారని అన్నారు. 

ఏపీలో ప్రస్తుతం ప్రజలు సీఎంగా జగన్ మోహన్ రెడ్డినే కోరుకుంటున్నారని అన్నారు. ఏపీలో తిరిగి సీఎం వైఎస్‌ జగన్ పాలన రావాలని కోరుకుంటున్నారని అన్నారు. బోండా ఉమ లేదా అంతకంటే పెద్దవారు సీఎం జగన్ పై జరిగిన దాడి వెనక ఉండి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇది సీఎం జగన్ పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే అని.. ఇది ఆకతాయిల చర్య ఏ మాత్రం కాదని అన్నారు. సీఎం జగన్‌పై దాడి ఘటన మీద టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ మాటలు అర్థరహితం అని కొట్టిపారేశారు. ఈ ఘటన వెనుక ఉన్నవారు బయటకు రావాలని అన్నారు. ఎవరినో ఈ కేసులో ఇరికించాల్సిన అవసరం తమకు ఏముందని ప్రశ్నించారు. బోండా ఉమానా, ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా? విచారణలో తేలుతుందని అన్నారు. తప్పు చేసిన వాడు తనను ఇరికించారని మాట్లాడితే చెల్లుతుందా..? అని నిలదీశారు 

అయితే, సీఎం వైఎస్ జగన్ పై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ కేసులో ఏ-1గా భావిస్తోన్న సతీష్ అనే వ్యక్తిని కోర్టులో హాజరుపర్చారు.

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget