అన్వేషించండి
Advertisement
చంద్రబాబు అరెస్ట్‌పై దర్శకుడు దేవా కట్టా సంచలన ట్వీట్
ప్రముఖ దర్శకుడు, నటుడు దేవా కట్టా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ప్రముఖ దర్శకుడు, నటుడు దేవా కట్టా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఉద్దేశించే పోస్ట్ పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. దేవా కట్టా చేసిన ట్వీట్‌ను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ట్యాగ్ చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నేరం రజువయ్యే వరకు మీరు దోషి కాదని, అదే నియంతృత్వంలో మీరు దోషి కాదని నిరూపించబడే వరకు మీరు దోషి అంటూ ట్వీట్ చేశారు.
Democracy; You are NOT GUILTY until proven GUILTY!!
— deva katta (@devakatta) October 13, 2023
Dictatorship; You are GUILTY until proven NOT GUILTY!!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
తెలంగాణ
నిజామాబాద్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion