By: ABP Desam | Updated at : 13 Jan 2023 02:40 PM (IST)
Edited By: jyothi
అవసరమైతే అందరి పేర్లు బయటపెడతా: చికోటి ప్రవీణ్
Chikoti Praveen: అవసరం అయినపుడు అందరి పేర్లు బయటపెడతానని క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ స్పష్టం చేశారు. ఈడీ విచారణ కొనసాగుతుందని.. తనపై వచ్చినవన్నీ ఆరోపణలే తప్ప వాస్తవాలు లేవని వివరించారు. ఇటీవల హిందూ మతం, దేవుళ్లపై కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని వారికి మంచి బుద్ధి రావాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు ప్రవీణ్ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనక దుర్గమ్మను క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, ఆటల పోటీలను వీక్షేందుకు ఏపీకి వచ్చానని చెప్పారు. ఏపీలో క్యాసినో విషయంలో తనపై వచ్చినవి ఆరోపణలు తప్ప వాస్తవాలు లేవన్నారు. ఈడీ విచారణ కొనసాగుతుందని, అవసరమైనప్పడు అందరి పేర్లు బయట పెడతానని వివరించారు. టీడీపీ హయాంలో కూడా ఏపీలో కోడి పందాలు ఆడామని ఇప్పుడు కూడా పాల్గొంటున్నామని, టీడీపీ వాళ్లు చేసేవి కేవలం ఆరోపణలు మాత్రమేనని కొట్టిపారేశారు.
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
సెలవుపై వెళ్లిన దుర్గగుడి ఈవో - పోస్టింగ్ కోసం వైసీపీ నేతల మధ్య వార్ !
NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?
టీడీపీని ఇరుకున పెట్టేందుకు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కొడాలి నాని- ఎన్టీఆర్ మృతిపై విచారణకు డిమాండ్
Jaggayyapeta News : జీతాల విషయంలో సీఎంను దూషించిన కానిస్టేబుల్, కోర్టు ఏమందంటే?
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్