By: ABP Desam | Updated at : 20 Sep 2023 07:59 PM (IST)
మణిపాల్ హాస్పిటల్ నుంచి ఏపీ గవర్నర్ డిశ్ఛార్జ్
AP Governor Discharged from Manipal Hospital:
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు. మణిపాల్ హాస్పిటల్ డాక్టర్లు ఆయనకు అపెండెక్టమీ సైతం రోబో సాయంతో నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండగా, ఆస్పత్రి నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్ డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ మేరకు మణిపాల్ హాస్పిట్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపుడి తాజా హెల్త్ బులెటిన్ లో తెలిపారు.
కడుపునొప్పితో హాస్పిటల్ లో చేరిన ఏపీ గవర్నర్
గవర్నర్ అబ్దుల్ నజీర్ కడుపునొప్పి కారణంగా సోమవవారం తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ లో చేరారు. డాక్టర్లు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ టెస్టుల్లో గవర్నర్ అక్యూట్ అపెండిసైటిస్ తో బాధ పడుతున్నారని డాక్టర్లు నిర్దారించారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ కు రోబో సాయంతో అపెండెక్టమీ అనే సర్జరీ చేసినట్లు వైద్యులు తెలిపారు. సర్జరీ సక్సెస్ అయిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రెండు రోజుల కిందట విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో డాక్టర్లు పేర్కొన్నారు.
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Andhra News: ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన - భక్తుల సమస్యలకు శాశ్వత పరిష్కారం
SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు
Breaking News Live Telugu Updates: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం- హాజరైన లోకేష్, మనోహర్
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
/body>