అన్వేషించండి

TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం

Andhra Pradesh: తల్లిపైనా జగన్ కుట్ర చేశారని టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.

TDP made sensational allegations that Jagan had conspired against his mother:  వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఏర్పడిన ఆస్తుల వివాదాన్ని  తెలుగుదేశం పార్టీ రాజకీయంగా జగన్ పై ఎటాక్ చేయడానికి ఉపయోగించుకుంటోంది. ఎలాంటి చిన్న అవకాశాన్నీ వదిలి పెట్టడం లేదు. సంచలన ఆరోపణలు చేస్తోంది. ఎన్నికలకు ముందు విజయమ్మ ఇండియాలో లేరు. షర్మిల కుమారుడితో కలిసి అమెరికా వెళ్లిపోయారు. ఎన్నికలు అయిపోయిన తర్వాతనే తిరిగి వచ్చారు. అక్కడి నుంచే షర్మిలకు మద్దతుగా వీడియోలు విడుదల చేశారు. ఎన్నికల సమయంలో ఆమె ఇక్కడ ఉండకుండా ఎందుకు వెళ్లారన్నదానిపై అప్పట్లో అనేక ప్రచారాలు జరిగాయి. కానీ అసలు విషయం ఇదేనంటూ టీడీపీ కొత్తగా ఆరోపణలు ప్రారంభించింది.

ఓ సారి హైదరాబాద్ నుంచి  వైఎస్ విజయమ్మ  కొత్త కారులో కర్నూలులో జరిగిన  బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు కారు రెండు టైర్లు ఒకే సారి పేలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అది కొత్త టొయోటా కారు. కనీసం రూ. కోటి రూపాయల వరకూ ఉంటుంది. అత్యున్నత సెక్యూరిటీ ఉంటుంది. లాంగ్ జర్నీకి అనువుగా టొయోటా వెల్ ఫైర్ మోడల్ ఉంటుంది. అలాంటి కారు టైర్లు అదీ కొత్తవి ఒకే సారి పేలడం సాధ్యం కాదని  దీని వెనుక కుట్ర ఉందని అప్పట్లో చెప్పుకున్నారు. ఇప్పుడు ఆరోపణల్ని తెరపైకి తెచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో  ఆరోపణలతో ఓ పోస్టు పెట్టింది. 

అత్యాధునిక సెక్యూరిటీ హంగులు ఉన్న కారు. అయినప్పటికీ ఒకేసారి రెండు చక్రాలు ఊడిపోయాయి. ఇంకా నయం ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఇంత హై ఎండ్ కారు, అదీ కొత్త కారుకి ఇలా జరగడం చూసి, ముందు ఆశ్చర్యపోయి, తర్వాత మన సైకో బ్యాక్ గ్రౌండ్ తెలిసి, ఏం జరిగిందో చాలా మంది ఊహించారని టీడీపీ చెప్పుకొచ్చింది.   2024 ఎన్నికల ముందు. 2019 ఎన్నికలకు బాబాయ్ ని లేపేసినట్టే... ఈ ఎన్నికలకు మరో పెద్ద తలకాయను జగన్ టార్గెట్ చేస్తాడేమో అని ఏపీ ప్రజలు అనుకుంటున్న సమయంలో ఇది జరిగింది. తర్వాత ఏడాది పాటు విజయ రాజశేఖర్ రెడ్డి గారు అమెరికాలోనే ఉన్నారు. లోగుట్టు ఆ కుటుంబానికే  తెలుసని చెప్పుకొచ్చింది. 

తెలుగుదేశం పార్టీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. వైసీపీ కుటుంబంలో ఏర్పడిన వివాదంతో ... షర్మిలకు మద్దతుగా ఇటీవల విజయమ్మ ఓ లేఖ రాశారు. ఆ తర్వాత విజయమ్మకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ తరపున బ హిరంగ లేఖ విడుదల చేశారు. ఈ క్రమంలో విజయమ్మపై గతంలో జగన్ కుట్ర చేశారని ఆరోపించడం  కలకలం రేపుతోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget