అన్వేషించండి

Vijayawada News: నున్న సమీపంలో పెద్దవాగు ఉద్ధృతి - చిక్కుకున్న 150 మంది విద్యార్థులు, రైతులు, హోంమంత్రి ఆరా

Andhra News: విజయవాడ శివారు నున్న సమీపంలోని పెద్ద వాగు భారీ వర్షానికి పొంగడంతో దాదాపు 150 మంది విద్యార్థులు, రైతులు వరదలో చిక్కుకున్నారు. వీరంతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

Students And Farmers Trapped In Peddavagu River In Vijayawada: ఎన్టీఆర్ జిల్లా (NTR District) విజయవాడ (Vijayawada) శివారు నున్న సమీపంలోని పెద్దవాగు భారీ వర్షానికి పొంగి ప్రవహిస్తోంది. వికాస్ కాలేజీ (Vikas College) రోడ్డులోని వాగు పొంగడంతో రహదారిపై 10 అడుగుల మేర నీరు చేరి ఒక్కసారిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో దాదాపు 100 మంది కాలేజీ విద్యార్థులు, పొలాలకు వెళ్లిన 50 మంది రైతులు వరదలో దాదాపు 2 గంటల పాటు చిక్కుకుపోయారు. దీంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరంతా వికాస్ కాలేజీ వైపు నుంచి నున్న వైపు రావాల్సి ఉంది.

హోంమంత్రి ఆరా

మరోవైపు, ఈ ఘటనపై పెద్దవాగు పొంగిన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. రైతులు, విద్యార్థులు చిక్కుకున్నారన్న వార్తలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ సృజనతో మాట్లాడి తాజా పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం పెద్దవాగు సాధారణ స్థితికి చేరిందని సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని కలెక్టర్.. హోంమంత్రికి తెలిపారు. వికాస్ కాలేజీకి చెందిన విద్యార్థులు ఈ రాత్రికి వాగును దాటకుండా హాస్టల్‌లోనే గడిపేలా ముందు జాగ్రత చర్యలు చేపట్టారు. సాహసం చేసి వాగు దాటే వారికి ఆ అవకాశం ఇవ్వకుండా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి చూసుకునేలా హోంమంత్రి ఆదేశాలు ఇచ్చారు.

Also Read: Pawan Kalyan: 'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Embed widget