అన్వేషించండి

Special Trains: సంక్రాంతి కోసం వేసిన ఈ స్పెషల్ ట్రైన్స్ ఇకపై కూడా తిరుగుతాయని తెలుసా..?

సంక్రాంతి కోసం వేసిన ఈ స్పెషల్ ట్రైన్స్ ఇకపై కూడా తిరుగుతాయని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి లోనూ ప్రజలకు అందుబాటులో ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. వాటి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

 సంక్రాంతి పండుగ నేపథ్యంలో  దాదావు 600 ప్రత్యేక రైళ్లను నడిపింది దక్షిణ మద్య రైల్వే. ఈ రైళ్లకు వచ్చిన ఆదరణ చూసి ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని వీటిలో కొన్నింటిని నడపాలని నిర్ణయించారు రైల్వే అధికారులు. అవేంటో చూద్దాం 

రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..
1) ట్రైన్ నెం 07033 కాకినాడ -మైసూరు ఎక్స్ ప్రెస్ ను 02.02.26 నుండి 27.02.2026 వరకూ అంటే ఫిబ్రవరి నెల అంతా నడపాలని నిర్ణయించారు.  ప్రతీ సోమ, శుక్రవారాల్లో నడిచే ఈ ట్రైన్ భీమవరం,విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, బెంగుళూరు మీదుగా మైసూర్ వెళుతుంది. కాస్త ఆల్ రౌండ్ ట్రైన్ గా పేరు పడినా దీనివల్ల గోదావరి జిల్లాల నుండి హైదరాబాద్ కు మరో రైలు అందుబాటులోకి వచ్చినట్టు అయింది. అలానే సికింద్రాబాద్ నుండి బెంగుళూరు,మైసూర్ లకు కూడా మరో డైరెక్ట్ ట్రైన్ గా ఇది నడుస్తుంది.

2) 07034-మైసూర్ -కాకినాడ ఎక్స్ ప్రెస్ ను 03.02.2026 నుండి 28.02.2026 వరకూ పొడిగించారు. భవిష్యత్ లో దీన్ని రెగ్యులర్ ట్రైన్ గా మార్చాలన్న డిమాండ్ ఎక్కువగా ఉంది.


3) 07153-నరసాపురం -బెంగళూరు ఎక్స్ ప్రెస్ ను 6.02.26 నుండి 27.02.26 వరకూ పొడిగించారు. ఇది వీక్లీ ఎక్స్ ప్రెస్. ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 3:50కి  నరసాపురం లో బయలుదేరి భీమవరం, గుడివాడ, విజయవాడ, రేణిగుంట మీదుగా SMVT బెంగళూరు చేరుకుంటుంది 

4) 07154-SMVT బెంగళూరు -నరసాపురం ఎక్స్ ప్రెస్ ను 07.02.26 నుండి 28.02.26 వరకూ పొడిగించారు. ఈ ట్రైన్ బెంగళూరు నుండి ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది.

5) 02863-సత్రాగచి -యెలాహంక A/C ఎక్స్ ప్రెస్ ను 22.01.26 నుండి 26.02.26 వరకూ పొడిగించారు. ఈ ట్రైన్ ప్రతీ గురువారం సత్రాగచి లో  మధ్యాహ్నం 12:50కి బయలుదేరి ఖరగ్ పూర్, కటక్, భువనేశ్వర్, పలాస, శ్రీకాకుళం రోడ్,విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, సింహాచలం నార్త్,దువ్వాడ,రాజమండ్రి, విజయవాడ, గుంటూరు,నరసరావుపేట, నంద్యాల,డోన్, గుత్తి,అనంతపురం,ధర్మవరం, హిందూపూర్ మీదుగా యెలహంక చేరుకుంటుంది.

6) 02864-యెలహంక-సత్రాగచి AC ఎక్స్ ప్రెస్ ను  24.01.26 నుండి 28.02.26 వరకూ పొడిగించారు. ఈ ట్రైన్ ప్రతీ శనివారం ఉదయం 4:50కి యెలహంక (బెంగళూరు ) నుండి బయలుదేరుతుంది.

7) 07043-హైదరాబాద్ -బెల్గావి -ఎక్స్ ప్రెస్ ను 05.02.26 నుండి 12.02.26 వరకూ పొడిగించారు.ఈ ఎక్స్ ప్రెస్ ప్రతీ గురువారం సాయంత్రం 4:30కి హైదరాబాద్ లో బయలుదేరి బేగంపేట్, లింగంపల్లి,వికారాబాద్,తాండూర్,రాయచూరు, మంత్రాలయం రోడ్,ఆదోని, బళ్లారి, హోస్పెట హుబ్లీ మీదుగా బెలగావి చేరుకుంటుంది.

8) 07044-బెళగావి -హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ను 06.2.26 నుండి 13.02.26 వరకూ పొడిగించారు. ఈ ట్రైన్ ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 1గంటకు బెళగావి లో అందుబాటులో ఉంటుంది.

9)  02841-షాలిమార్ -MGR చెన్నై ఎక్స్ ప్రెస్ ను 02.02.26 నుండి 23.02.26 వరకూ పొడిగించారు.ఈ ట్రైన్ ప్రతీ సోమవారం సాయంత్రం 6:30కి షాలిమార్ లో బయలుదేరి సత్రాగచి, ఖరగ్ పూర్,కటక్, భువనేశ్వర్,విజయవాడ, సింహాచలం నార్త్, దువ్వాడ,రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా MGR చెన్నై చేరుకుంటుంది.

10) 02842-MGR చెన్నై -షాలీమార్ ట్రైన్ ను 04.2.26 నుండి 25.02.26 వరకూ పొడిగించారు. ఈ ఎక్స్ ప్రెస్ ప్రతీ బుధవారం ఉదయం 4:30కి MGR చెన్నై సెంట్రల్ స్టేషన్ లో అందుబాటులో ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
AP Cabinet Meeting: పదికి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
పదికి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
AP Local Elections TDP Janasena Seat Sharing: స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?
స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget