అన్వేషించండి
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి అస్వస్థత, హైదరాబాద్‌కు తరలింపు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబసభ్యులు ఆయనను కాకినాడ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని సమాచారం.

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి అస్వస్థత, హైదరాబాద్‌కు తరలింపు
Mudragada Padmanabham Health Condition | జగ్గంపేట: కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన కాపు ఉద్యమ నేత, వైసిపి సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి అస్వస్థతకు లోనయ్యారు. ముద్రగడ అనారోగ్యం తో కాకినాడ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ ప్రైవేట్ హాస్పటల్ నుండి హైదరాబాద్ తరలించాలని ఆయన కుటుంబసభ్యులు భావిస్తున్నారు. హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కి తీసుకు వెళ్లాలని ముద్రగడ సూచించారు. కుటుంబసభ్యులు అంబులెన్స్ లో ముద్రగడను హైదరాబాద్ తరలిస్తున్నారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
శుభసమయం






















