అన్వేషించండి

Sankranthi Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్, సంక్రాంతికి 32 స్పెషల్ ట్రైన్స్

AP Special Trains For Pongal: సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లాలనుకునే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. 32 ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.

SCR Sankranti Special Trains: సికింద్రాబాద్‌: సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లాలనుకునే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 32 ప్రత్యేక రైళ్ల (Pongal Special Trains)ను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ నిర్ణయంతో సొంత ఊరికి వెళ్లాలనుకునే వారికి ప్రయాణం చేయడానికి ప్రత్యేక రైళ్లను నడపనుంది. జనవరి 7 నుంచి జనవరి 27 వరకు ఈ స్పెషల్ ట్రెయిన్స్ సేవలు అందించనున్నాయి. సంక్రాంతి (Sankranti 2024) సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం వేసిన ఈ రైళ్లలో స్లీపర్‌, జనరల్‌ బోగీలతో పాటు ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ సీట్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటనలో తెలిపింది. 

రైళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం https://www.irctc.co.in/nget/train-search క్లిక్‌ చేయండి.

ట్రైన్ నెంబర్ 07089  సికింద్రాబాద్‌- బ్రహ్మపుర్‌ - జనవరి 7, 14 తేదీలు
ట్రైన్ నెంబర్ 07090  బ్రహ్మపుర్‌ - వికారాబాద్ - జనవరి 8, 15 తేదీలు
ట్రైన్ నెంబర్ 07091  వికారాబాద్- బ్రహ్మపుర్‌ - జనవరి 9, 16 తేదీలు
ట్రైన్ నెంబర్ 07092  బ్రహ్మపుర్‌ - సికింద్రాబాద్ - జనవరి 10, 17 తేదీలు
ట్రైన్ నెంబర్ 08541  విశాఖ - కర్నూలు సిటీ - జనవరి 10, 17, 24 తేదీలు
ట్రైన్ నెంబర్ 08542  కర్నూలు సిటీ - విశాఖ - జనవరి 11, 18, 25 తేదీలు
ట్రైన్ నెంబర్ 08547  శ్రీకాకుళం - వికారాబాద్ - జనవరి 12, 19, 26 తేదీలు
ట్రైన్ నెంబర్ 08548  వికారాబాద్ - శ్రీకాకుళం - జనవరి 13, 20, 27 తేదీలు
ట్రైన్ నెంబర్ 02764  సికింద్రాబాద్ - తిరుపతి - జనవరి 10, 17 తేదీలు
ట్రైన్ నెంబర్ 02763 తిరుపతి - సికింద్రాబాద్ - జనవరి 11, 18 తేదీలు
ట్రైన్ నెంబర్ 07271  సికింద్రాబాద్ - కాకినాడ - జనవరి 12 తేదీ
ట్రైన్ నెంబర్ 07272  కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ - జనవరి  13 తేదీ
ట్రైన్ నెంబర్ 07093  సికింద్రాబాద్ - బ్రహ్మపూర్ - జనవరి 8, 15 తేదీలు
ట్రైన్ నెంబర్ 07094   బ్రహ్మపూర్ - సికింద్రాబాద్ - జనవరి 9, 16 తేదీలు
ట్రైన్ నెంబర్ 07251  నర్సాపూర్ - సికింద్రాబాద్ - జనవరి 10 తేదీ
ట్రైన్ నెంబర్ 07052  సికింద్రాబాద్ - నర్సాపూర్ - జనవరి 11 తేదీ

 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Local Body Elections Strategy 2026: గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
AP Municipal Elections: మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget