అన్వేషించండి

Perni Kittu: పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?

Machilipatnam: మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణల తొలగింపు విషయంలో ఈ ఘటన జరిగింది.

Perni Nani son Kittu:  మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు అంశంలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు  పేర్ని కిట్టు ,పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆక్రమణల తొలగింపులో భాగంగా అధికారులు ఒక నిర్మాణాన్ని కూల్చివేస్తుండగా, కిట్టు తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులతో ఆయనకు వాగ్వాదం జరిగింది. కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్  పై కిట్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సోషల్ మీడియాలో   వీడియోలు వైరల్ అయ్యాయి.  కిట్టు నేరుగా సీఐ వైపు వేలు చూపిస్తూ అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. మీకు మర్యాద ఇవ్వడమే ఎక్కువ అంటూ రుబాబు చేస్తూ, పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించారు. చట్టం ప్రకారం వ్యవహరిస్తున్నామని పోలీసులు ఎంత సర్దిచెప్పినా, ఆయన మాత్రం ఏమాత్రం తగ్గకుండా తిట్ల దండకం అందుకున్నారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో, యూనిఫాంలో ఉన్న అధికారి పట్ల ఇంత అహంకారమా  అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 

కూల్చివేత జరుగుతున్న ప్రదేశంలో ఉద్రిక్తత పెరగడంతో, పోలీసులు కిట్టును , ఆయన అనుచరులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, అక్కడున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో పరిస్థితి చేయి దాటింది. అధికారం పోయినా ఇంకా పాత ధోరణిలోనే పోలీసులపై దౌర్జన్యం చేస్తున్నారని కూటమి నాయకులు విమర్శిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, ఈసారి కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీస్ శాఖ, విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారిని దూషించినందుకు మరియు విధులకు ఆటంకం కలిగించినందుకు కిట్టుపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు, వైరల్ వీడియోల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Breaking News: హైదరాబాద్‌లో విద్యార్థులకు మతపరమైన హోంవర్క్.. స్కూల్ టీచర్‌పై వేటు
హైదరాబాద్‌లో విద్యార్థులకు మతపరమైన హోంవర్క్.. స్కూల్ టీచర్‌పై వేటు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget