అన్వేషించండి

AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా వీరాంజనేయులు- పూర్తి వివరాలు

Nominates posts In Andhra Pradesh News | ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం. ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా వీరాంజనేయులు, మహిళా కమిషన్ బాధ్యతలు రాయపాటి శైలజకు అప్పగించారు.

 

విజయవాడ: కూటమి ప్రభుత్వం మరోసారి నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసింది. ఇప్పటికే రెండు పర్యాయాలు దశలవారీగా పలు స్థానాలను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్ లతో పాటు అప్కాబ్ చైర్మన్ పోస్టులను భర్తీ చేసింది. ఏపీ‌ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (APCOB) ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు (TDP) నియమితులయ్యారు. ఆయనకు ఏలూరు జిల్లా డీసీసీబీ (డిస్ట్రిక్ట్‌ కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌) ఛైర్మన్‌గానూ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు AP ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రకాశం జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా కామేపల్లి సీతారామయ్య (TDP), ఏలూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా గన్ని వీరాంజనేయులు, కాకినాడ జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా తుమ్మల రామస్వామి (Janasena) నియమితులయ్యారు. ప్రకాశం జిల్లా డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా కసిరెడ్డి శ్యామల (TDP), ఏలూరు జిల్లా డీసీఎంఎస్‌ (డిస్ట్రిక్ట్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ) ఛైర్మన్‌గా చాగంటి మురళీకృష్ణ (Janasena), కాకినాడ జిల్లా డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా పి. చంద్రమౌళి (TDP)ను ఏపీ ప్రభుత్వం నియమించింది.

పలు దఫాలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్న కూటమి ప్రభుత్వం ఆదివారం నాడు 22 మందిని వివిధ సంస్థలకు ఛైర్మన్లుగా నియమించింది. ఈ మేరకు ఛైర్మన్ల నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. 
1) ఏపీ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా ఆలపాటి సురేశ్ కుమార్‌ నియామకం
2) ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ బోర్డు చైర్మన్‌గా డా. జెడ్ శివ ప్రసాద్
3) ఏపీ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (APEWIDC) చైర్మన్‌ ఎస్.రాజశేఖర్
4) ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ డా. రాయపాటి శైలజ
5) ఏపీ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్.
6) ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ
7) ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ (APSSDC) చైర్మన్ బురుగుపల్లి శేషారావు.
8) ఏపీ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత
9) తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ దివాకర్ రెడ్డి
10) ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ వాణి వెంకట శివ ప్రసాద్ పెన్నుబోయిన.
11) ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ (APNRTS) చైర్మన్ డా.రవి వేమూరు
12) ఏపీ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మలేపాటి సుబ్బా నాయుడు.
13) ఏపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ (SC Commission) చైర్మన్ కె.ఎస్. జవహర్.
14) ఏపీ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ పెదిరాజు కొల్లు
15) ఏపీ కుమ్మరి శాలివాహన సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్.
16) ఏపీ వడ్డెర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు.
17) ఏపీ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ ఆకాశపు స్వామి.
18) ఏపీ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ (APSIDC) చైర్మన్ లీలకృష్ణ.
19) ఏపీ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ రియాజ్.
20) ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డా.పసుపులేటి హరి ప్రసాద్.
21) ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్ సోల్ల బోజ్జి రెడ్డి.
22) ఏపీ గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu supports Pawan Kalyan: పవన్‌ను అడ్డుకోవడం కరెక్ట్ కాదు - తెలంగాణ రచ్చపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. డీకే శివకుమార్ ప్రస్తావన!
పవన్‌ను అడ్డుకోవడం కరెక్ట్ కాదు - తెలంగాణ రచ్చపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. డీకే శివకుమార్ ప్రస్తావన!
Breaking News: తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
Dhee Show Pandu: పండు మాస్టర్‌కు యాక్సిడెంట్... విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళకూ?
పండు మాస్టర్‌కు యాక్సిడెంట్... విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళకూ?
Professor Kodandaram: పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Embed widget