అన్వేషించండి
Advertisement
PSLV C56: పీఎస్ఎల్వీ సీ-56 ప్రయోగం విజయవంతం - ఏడు విదేశీ శాటిలైట్లు కక్ష్యల్లోకి
పీఎల్ఎల్వీ సీ-56 విజయం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు.
పీఎస్‌ఎల్‌వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. తిరుపతి జిల్లా సూళ్లూరు పేట సమీపంలోని శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం (జూలై 30) ఉదయం 6.31 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ56 ప్రయోగాన్ని నిర్వహించారు. కౌంట్ డౌన్ అనంతరం సరిగ్గా 6.31 నిమిషాలకు పీఎస్ఎల్వీ రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువు ఉన్న ఏడు శాటిలైట్లను పీఎస్ఎల్వీ రాకెట్ వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టింది.
పీఎల్ఎల్వీ సీ-56 విజయం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు.
🇮🇳PSLV-C56/🇸🇬DS-SAR Mission:
— ISRO (@isro) July 30, 2023
The mission is successfully accomplished.
PSLV-C56 vehicle launched all seven satellites precisely into their intended orbits. 🎯
Thanks to @NSIL_India and Singapore, for the contract.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion