అన్వేషించండి

రేపు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 ప్రయోగించనున్న ఇస్రో

GSLV F-14: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు.

ISRO To Launch GSLV F-14 Tomorrow : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. షార్‌లోని బ్రహ్మ ప్రకాష్‌ హాలులో మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ(ఎంఆర్‌ఆర్‌)ను గురువారం అధికారులు నిర్వహించారు. అనంతరం ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు(ల్యాబ్‌)కు అప్పగించారు. అనంతరం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ అర్ముగం రాజ రాజన్‌ ఆధ్వర్యంలో మరోసారి ల్యాబ్‌ సమావేశాన్ని నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంంటలు ననుంచి 27.30 గంటల కౌంట్‌ డౌన్‌ అనంతరం జీఎస్‌ల్‌వీ-14ను ప్రయోగించనున్నారు. మొత్తం 2,272 కిలోలు బరువు కలిగిన ఇన్‌శాట్‌-3డీఎస్‌ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలో మీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్‌ చేశారు. 

షార్‌ కేంద్రంలో 92వ ప్రయోగం

షార్‌ కేంద్రం నుంచి ఇప్పటి వరకు అనేక ప్రయోగాలను ఇస్రో నిర్వహించింది. తాజాగా ప్రయోగిస్తున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 ఇక్కడ నుంచి జరుగుతున్న 92వ ప్రయోగం. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 16వ ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్‌ ఇంజన్లు తయారు చేసుకుని చేస్తున్న పదో ప్రయోగం ఇది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ఏడాది పీఎస్‌ఎల్వీ-58 విజయంతో కొత్తగా ఏడాదిని ఘనంగా ప్రారంభించిన ఇస్రో.. మరో ప్రతిష్టాత్మక విజయాన్ని దీని ద్వారా దక్కించుకోవాలని భావిస్తోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఈ నెల 17న ఈ రాకెట్‌ ప్రయోగించనుంది. ఈ రాకెట్‌ ప్రయోగంతో కమ్యూనికేషన్‌ వ్యవస్థను బలోపేతం చేసే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-14 నింగిలోకి దూసుకెళ్లనుంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభం కానున్న కౌంట్‌ డౌన్‌ 27.30 గంటలపాటు కొనసాగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్- తప్పుల సవరణలో కీలక అప్‌డేట్‌!
టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్- తప్పుల సవరణలో కీలక అప్‌డేట్‌!
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Pawan Kalyan On Social Media: సోషల్ మీడియాలో విమర్శలపై పవన్ సీరియస్‌! ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశం!
సోషల్ మీడియాలో విమర్శలపై పవన్ సీరియస్‌! ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశం!
YS Jagan Mohan Reddy On Beach Shacks: వైజాగ్ ఆర్కే బీచ్‌లో మందుబాబులు చిందేయేబోతున్నారా? జగన్ చేసిన విమర్శలేంటీ? అసలు ఈ బీచ్‌ షాక్స్ కథేంటీ? 
వైజాగ్ ఆర్కే బీచ్‌లో మందుబాబులు చిందేయేబోతున్నారా? జగన్ చేసిన విమర్శలేంటీ? అసలు ఈ బీచ్‌ షాక్స్ కథేంటీ? 

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Nara Lokesh: జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
Gujarat High Court Hindu Marriage: ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
IND vs ENG 1st T20 Highlights: వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
Cylinders Prices Reduced: గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే వాణిజ్య సిలిండర్లు ఎందుకు ఖరీదు ఎక్కువగా ఉంటాయి? ధరలు ఎలా నిర్ణయిస్తారు? 
గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే వాణిజ్య సిలిండర్లు ఎందుకు ఖరీదు ఎక్కువగా ఉంటాయి? ధరలు ఎలా నిర్ణయిస్తారు? 
Tata Sierra EV Variants 2026: టాటా సియారా EVలోని మంచి ఫీచర్లు ఉన్న వేరియంట్ ఏది? కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
టాటా సియారా EVలోని మంచి ఫీచర్లు ఉన్న వేరియంట్ ఏది? కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
Jagannath Rath Yatra 2026: పూరి జగన్నాథ ఆలయంలో ఫ్రెంచ్ గంట - 200 సంవత్సరాల క్రితం సముద్రంలో జరిగిన అద్భుతం!
పూరి జగన్నాథ ఆలయంలో ఫ్రెంచ్ గంట - 200 సంవత్సరాల క్రితం సముద్రంలో జరిగిన అద్భుతం!
Embed widget