అన్వేషించండి

MP Lavu YSRCP : ఎంపీ లావు కూడా సొంత పార్టీని ఇరుకున పెడుతున్నారా ? పార్లమెంట్‌లో అలా మాట్లాడారేంటి ?

వైసీపీలో కలకలం రేపుతున్నాయి ఎంపీ లావు వ్యాఖ్యలు . డేటా భద్రతపై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలాఎంపీ మాట్లాడారని అంటున్నారు

MP Lavu YSRCP : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన అంశం డేటా చోరీ. ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ప్రైవేటు సంస్థలకు చేరు వేస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలన్నింటినీ ప్రభుత్వం ఖండించింది. ఇప్పుడిదే అంశంపై పార్లమెంట్‌లో  భిన్నంగామాట్లాడారు ఎంపీ లావు కృష్ణదేవరాయులు.  వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ లావు కు మాట్లాడే అవకాశం వచ్చింది. ప్రభుత్వం సేకరిస్తున్న వ్యక్తిగత వివరాలు పథకాల అమలు కోసం వినియోగించుకోవచ్చని బిల్లులో ఉందని.. కానీ ప్రభుత్వాలు వాటిని దుర్వినియోగం చేసి  ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉపయోగించుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట వేయాల్సి ఉందన్నారు.                                              

ప్రభుత్వం.. డేటా చదుర్వినియోగం అనే మాట వినిపిస్తే.. అందరూ  చూసేది వైసీపీ ప్రభుత్వం వైపే. వాలంటీర్ల తో సమాచారం సేకరించి.. ప్రభుత్వం ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలు విస్తృతంగా వస్తున్నాయి.  ఓ ప్రైవేటు కంపెనీకి సమాచారాన్ని షేర్ చేస్తున్నారని..  వారి ద్వారా ఓటర్లను 360 డిగ్రీల ప్రోపైలింగ్ తయారు చేసి ఓటర్లను ప్రభావితం చేసే కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఎంపీ లావు...  నేరుగా పార్లమెంట్‌లోనే మాట్లాడారు.  ఆ విషయంపై స్పష్టత ఉన్నా...  లావు కృష్ణదేవరాయులు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా ఏపీ ప్రభుత్వం అని ఆయన చెప్పలేదు కానీ.. సులువుగానే అర్థమైపోతుంది. వాలంటీర్ల వివాదం ఉన్నప్పుడు లావు అలా ఎలా మాట్లాడారని వైసీపీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.                      

ఇప్పటికే ఆయన  వైసీపీ అధినేత తీరుతో అసంతృప్తి చెంది పార్టీకి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.  ఎంపీ లావు టీడీపీ  తీర్థం పుచ్చుకోబోతున్నారని.. టీడీపీ అధినేత చంద్రబాబుతో రహస్యంగా భేటీ అయ్యారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే ఆయన వీటిని  ఖండించారు. నరసారావుపేట పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో కూడా లావు కృష్ణదేవరాయులుకు  సరిపడటం లేదు. ముఖ్యంగా మంత్రి విడదల రజనీకి... కృష్ణదేవరాయులకు వివాదాలున్నాయి. చిలుకలూరిపేట నియోజకవర్గంలో ఆయనను పర్యటించేందుకు కూడా విడదల రజనీ అంగీకరించడం లేదు.  

ప్రోటోకాల్ ప్రకారం కూడా లావు కృష్ణదేవరాయులుకు  పార్టీలో ప్రాధాన్యం లభించడం లేదన్న  అభిప్రాయం వినిపిస్తోంది. ఆయనతో పాటు ఆయన అనుచరులనూ పార్టీలో దూరం పెడుతున్నారన్న అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఈ కారణంగా వైసీపతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్న ఆయన.. ఇప్పుడు డేటా విషయంలో ప్రభుత్వాలే దుర్వినియోగం చేస్తున్నట్లుగా వ్యాఖ్యనించడం కలకలం రేపుతోంది. గతంలో తెలుగు విషయంలో ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై పరోక్షంగా రఘురామకృష్ణరాజు పార్లమెంట్‌లోనే వ్యతిరేకంగా మాట్లాడారు.              

టాప్ హెడ్ లైన్స్

AP News : నంది అవార్డ్స్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్! - వారికి లక్ష పురస్కారం... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
నంది అవార్డ్స్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్! - వారికి లక్ష పురస్కారం... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
Deepam 2 Free Gas Cylinders: ఉచిత గ్యాస్ సిలిండర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిర్ణీత తేదీకి నేరుగా ఖాతాలో డబ్బులు
ఉచిత గ్యాస్ సిలిండర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిర్ణీత తేదీకి నేరుగా ఖాతాలో డబ్బులు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
Embed widget