అన్వేషించండి

sunny leone Vs Roja : రోజాకు సన్నీలియోన్ కౌంటర్ ఇచ్చిందా ? ఇదిగో నిజం

రోజాపై సన్నిలియోన్ ఆగ్రహం వ్యక్తం చేసిందా ? నిజం ఏమిటి ?

 

sunny leone Vs Roja  :  జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తూ..  మంత్రి రోజా సన్నీలియోన్ ప్రస్తావన తీసుకు వచ్చింది. పవన్ మాటలు వింటూంటే.. సన్నీలియోన్ వేదాలు వల్లించినట్లుగా ఉందని వ్యాఖ్యానించింది.  ఈ అంశం చర్చనీయాంశమయింది. స్వయంగా సినీ నటి అయిన రోజా.. మరో సినీ నటి అయిన సన్నీలియోన్ ను తప్పుగా అన్వయిస్తూ.. పవన్ కల్యాణ్ ను నిందించడం ఏమిటన్న  చర్చ జరిగింది. ఈ అంశంపై సన్నిలోయిన్ కూడా స్పందించారని.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సన్నిలియోన్ పేరు మీద ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.                       

 

" I was a pornstar and have zero regrets about my past. Unlike you I openly did whatever I wished to do.

The only difference between you and I is, I left the industry, you didn't "   అని ఇంగ్లిష్ కౌంటర్ ఇచ్చినట్లుగా ఉంది.                                 

కానీ ఆ ట్వీట్ ను కాస్త నిశితంగా పరిశలిస్తే.. వెరీఫైడ్ ఖాతా కాదని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల డబ్బులు కట్టిన వారందరికీ వెరీఫైడ్ ఇస్తున్నారు. లేకపోతే లేదు. అయితే నిజంగానే ఆ ట్విట్టర్ ఖాతా సన్నిలియోన్ ది కాదు. ఆమె అధికారిక అకౌంట్ కి బ్లూటిక్ ఉంది. అందులో .. రోజా వ్యాఖ్యలపై ఎలాంటి రియాక్షన్ లేదు.                            

సన్నీలియోన్ చాలా ప్రొఫెషనల్ అని.. ఇలాంటి రాజకీయ విమర్శలను ఆమె అసలు పట్టించుకోరని.. ఇలాంటివి ఆమె దృష్టికి కూడా లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.                   

అయితే పవన్ కల్యాణ్ ను విమర్శించినందు వల్ల జనసైనికులు పెద్ద ఎత్తున సన్నిలియోన్ పేరుతో కౌంటర్లు ఇస్తున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. మరో వైపు రోజా తీరుపై జనసైనికులు పెద్ద ఎత్తున ట్వీట్లు పెడుతున్నారు. రోజా నటించిన పాత సినిమాల్లో పాటలను ప్రస్తావిస్తున్నారు. సినిమా రంగంలో చేసి.. పవన్ కల్యాణ్‌ను ఎలా ఎలా విమర్శిస్తారని అంటున్నారు. మొత్తానికి రోజా చేసిన వ్యాఖ్యలు  మాత్రం జనసైనికులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Airport Service Ends: కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Deputy CM Pawan Kalyan: చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget