అన్వేషించండి

Ap news: మొదటి భర్తతో కన్న కుమార్తెలను రెండో భర్త వద్దకు పంపిన తల్లి- కొన్నేళ్ల నుంచి లైంగిక వేధింపులు

కూతుళ్ల వరుసైన ఇద్దరు యువతులపై ఓ దుర్మార్గుడు నీచంగా ప్రవర్తించాడు. కొన్నేళ్లుగా ఇద్దరు యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడ్డు. తన భార్య సహకారంతోనే భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Ap news: వావివరుసలు లేకుండా కొందరు నీచులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తల్లి, కూతురు, అక్క, చెల్లి అనే తేడా లేకుండా ఆడదైతే చాలని మూర్ఖపు చర్యలకు పాల్పడుతున్నారు. దేశంలో తరచూ ఇటువంటి ఘటనలు వెలుగుచూడగా, శిక్షలు అమలు చేసినా కొందరు దుర్మార్గులు మాత్రం మారడం లేదు. రక్తసంభందం, వరుసలు వంటి ఆలోచనలు చేయకుండా తమ కామాన్ని తీర్చుకుంటున్నారు. ఇదే తరహాలో తాజాగా ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలంలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్య మొదటి భర్త కూతుళ్లపై రెండో భర్త లైంగిక దాడికి దిగాడు. అంతేకాదు, ఈ దుర్మార్గపు చర్యకు రెండో భర్తకు భార్యే సహకరించడం గమనార్హం.

భార్య సహకారంతోనే...

భార్య మొదటి భర్త చనిపోవడంతో...భార్య రెండో పెళ్లి చేసుకుంది. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు. పుట్టా సతీష్ కుమార్ (43)  అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న సదరు మహిళ కొన్నాళ్లు కలిసి జీవనం సాగించారు. అయితే, తనకు పిల్లలు కావాలని పెళ్లి చేసుకున్న సతీష్ మహిళను అడిగాడు. తనకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో మహిళ దారుణ పనికి ఒడిగట్టింది.

తన మొదటి భర్త పిల్లలను సతీష్ వద్దకు పంపింది. యువతులు వెళ్లనని ఏడ్చినా పట్టించుకోకుండా, బలవంతంగా పంపించింది. దీంతో టెన్త్ క్లాస్ చదువుతున్న మొదటి కుమార్తెపై  సతీష్ లైంగిక దాడి చేశాడు. ఆ అమ్మాయి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ తరువాత ఆగని దుర్మార్గులు మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో మళ్లీ యువతి గర్భం దాల్చింది. భార్య మొదటి కూతురిపై దారుణానికి పాల్పడింది చాలక...రెండో కుమార్తెపై కూడా వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండో కుమార్తె కూడా గర్భం దాల్చించి. కానీ, ఆ యువతి చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతటి దారుణానికి భార్య సహకారంతోనే భర్త పాల్పడటం షాకింగ్‌గా మారింది. దీంతో, భార్య మొదటి భర్త ఇద్దరు కూతుళ్లపై రెండో భర్త ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసిన ఘటన పెదపాడు మండలంలో తీవ్ర కలకలం రేపింది. 

విభేదాలే కారణం..

సదరు మహిళకు, రెండో భర్త సతీష్‌ కుమార్ కు మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. ఇరువురి మధ్య విభేదాలు రావడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ ఘోర విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఏలూరు దిశ పోలీస్ స్టేషన్‌లో నిందితులైన సదరు మహిళ, లైంగిక దాడికి పాల్పడిన సతీష్‌లపై కేసు నమోదు అయ్యింది. భార్యాభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. నిందితులపై పోక్సో, లైంగిక దాడుల కేసు నమోదు అయ్యింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP DesamTiger Attack Update in Kagaznagar | కాగజ్ నగర్‌లో అటవీ అధికారులు ఏమంటున్నారు? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Upcoming Smartphones in December: డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Fengal Cyclone: 'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
BCCI: బీసీసీఐతో పెట్టుకుంటే అట్లుంటది, ప్రపంచ క్రికెట్ నే శాసిస్తున్న భారత్
బీసీసీఐతో పెట్టుకుంటే అట్లుంటది, ప్రపంచ క్రికెట్ నే శాసిస్తున్న భారత్
Embed widget