అన్వేషించండి

Gudivada Amarnath : ఆ చాన్స్ ఉంటే మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటా - గుడివాడ అమర్నాథ్ వింత వ్యాఖ్యలు !

మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే సీఎం అయ్యే అవకాశం ఉంటే తానూ చేసుకుంటానని గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. పవన్ కు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

 

Gudivada Amarnath :   పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చే మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి వింతగా ఉంటాయి. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో చేస్తున్న విమర్శలపై కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల అంశాన్ని తెరపైకి తెచ్చి..  వ్యక్తిగత అంశాలతో ముడిపెడ్డి రాజకీయ విమర్శలు చేయాలనుకున్నారు. కానీ ఆయన విమర్శలు కాస్త గతి తప్పినట్లు ఉన్నాయే అని.. అని విన్నవారికి డౌట్ వచ్చింది. ఆయనేమన్నారంటే.. 

సీఎం అయ్యే చాన్స్ ఉంటే మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటానన్న గుడివాడ అమర్నాథ్                       

మూడో,నాలుగో పెళ్లిళ్లు చేసుకుంటే ముఖ్య‌మంత్రి అయ్యే యోగం ఉందంటే తాను కూడా అన్ని పెళ్లిళ్లు చేసుకుంటాన‌ని ప్రకటించేశారు.  ఈసారి కూడా గెలవలేనని ముమ్మిడివరంలో పవన్‌కు జ్ఞానోదయం అయిందని అన్నారు. ఉపవాసాలు చేస్తేనో, నలుగురిని పెళ్లి చేసుకుంటేనో, నలుగురిని తిడితేనో ముఖ్యమంత్రి కాలేరని చెప్పుకొచ్చారు. అలా అయ్యే అవకాశం ఉంటే తానూ మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటానన్నారు. అంతే కాదు.. తనకు  ఉప ముఖ్యమంత్రి కావాలని ఉంది. నేనూ 15 రోజులు ఉపవాసాలు చేస్తాను. అయిపోతానా? అని చెప్పుకొచ్చారు. 

ఉపముఖ్యమంత్రి కావాలని ఉందన్న గుడినాడ అమర్నాథ్                       

ఒక లీడర్‌‌కు కావాల్సిందేంటి? నిబద్ధత, డెడికేషన్, స్థిరత్వం, సహనం ఉండాలని.. పెళ్లిళ్లు చేసుకోవడం కాదని చెప్పుకొచ్చారు.  అభిమానులు ఉన్నారు. సినీ నటుడిగా చరిష్మా ఉంది. కాపు కులంలో పుట్టారు కాబట్టి.. అది కూడా కలిసి వస్తుంది. నిజంగా వీటన్నింటినీ వాడుకోవాలని అనుకుంటే. దానికి అనేక రకాల దారులు ఉన్నాయని పవన్ కు సలహా ఇచ్చారు.   డెడికేషన్   ఉండుంటే.. కనీసం ఎమ్మెల్యే అయినా అయ్యే వారేమో అని ఎద్దవా చేశారు.  ప్రత్తిపాడు వచ్చి ఎమ్మెల్యే కావాలని అంటారు.. పిఠాపురం వచ్చి ముఖ్యమంత్రిని చేయమని అంటారు.. ముమ్మిడివరం వచ్చి ఈ సారి గెలవకపోయినా కలిసి పోరాటం చేయాలని అంటారు అని  ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టేట్ మెంట్లపై మండిపడ్డారు.  పవన్  ఎప్పుడు ఏం మాట్లాడ‌తారో ఆయ‌న‌కే తెలీయ‌ద‌ని, ఈసారికూడా జ‌న‌సేనానికి ఎమ్మెల్యే యోగం లేద‌ని అమర్నాథ్ చెప్పుకొచ్చారు. 

పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల అంశాన్ని తెరపైకి తెస్తున్న  వైసీపీ నేతలు              

పవన్ కల్యాణ్ పూర్తిగా రాజకీయ విమర్శలు చేస్తారని కానీ ఆయనకు కౌంటర్ ఇవ్వలేక.. వ్యక్తిగత విమర్శలు చేస్తారని జనసేన నాయకులు మండిపడుతూ ఉంటారు. పవన్ పెళ్లిళ్ల ప్రస్తావన ఎందుకు తెస్తారని ఎన్ని సార్లు ప్రశ్నించినా వారు అదే పద్దతిలో వెళ్తున్నారని అంటున్నారు. పవన్ పెళ్లిళ్ల గురించి చెప్పే క్రమంలో ఆ చాన్స్ ఉంటే తానూ చేసుకుంటానని చెప్పడం గుడివాడ అమర్నాథ్ తీరుకు నిదర్శనమని.. జనసైనికులు సెటైర్లు వేస్తున్నారు.  

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Satyasai district NH Tenders: సత్యసాయి జిల్లా హైవే టెండర్లలో రిగ్గింగ్ కలకలం - ఢిల్లీకి చేరిన అధికారుల అక్రమాల చిట్టా!
సత్యసాయి జిల్లా హైవే టెండర్లలో రిగ్గింగ్ కలకలం - ఢిల్లీకి చేరిన అధికారుల అక్రమాల చిట్టా!

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget