అన్వేషించండి

LPG e-KYC: ఎల్పీజీ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఈ-కేవైసీ చేయకపోతే అక్టోబర్ 1 నుంచి బుకింగ్స్ బంద్!

LPG e-KYC: అక్టోబర్ 1 నుంచి ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే రాయితీ వంట గ్యాస్ అందుతుందని గ్యాస్ కంపెనీలు ప్రకటించాయి. రీపిల్ బుకింగ్ కూడా బ్లాక్ చేస్తున్నట్లు తెలిపాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • e-KYC చేస్తే కనెక్షన్ తిరిగి యాక్టివేట్ అయి, సబ్సిడీ పొందవచ్చు.

LPG e-KYC: రాయితీపై వంట గ్యాస్ పొందే కస్టమర్లు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చింది. ఎల్పీజీ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ లేదా e-KYC పూర్తి చేయని వారికి సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ కస్టమర్లు ఎవరైతే ఈ-కేవైసీ పూర్తి చేయలేదో, వారికి తక్షణమే గ్యాస్ బుకింగ్స్ బ్లాక్ అవుతాయి. అక్టోబరు 1 నుంచి ఈ-కేవైసీ చేసిన వారికే రాయితీపై వంటగ్యాస్‌ సిలిండర్‌ అందుతుంది. లేకుంటే రాయితీ సిలిండర్‌ ఇవ్వరు. 

ఈ-కేవైసీ గడువు  

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. కోట్లాది మంది వంట గ్యాస్ కస్టమర్లు ఇంకా ఆధార్ బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయలేదు. అర్హులైన లబ్ధిదారులకే సబ్సిడీ అందేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి చేసింది. సెప్టెంబర్ 14 నాటికి ముగిసిన ఈ-కేవైసీ గడువులోగా ప్రక్రియ పూర్తి చేయనివారికి సబ్సిడీ ప్రయోజనాలు నిలిచిపోనున్నాయి. 

ఎల్పీజీ గ్యాస్ సేవలు  

  • ఈ-కేవైసీ పూర్తి చేయని కస్టమర్లకు గ్యాస్ కంపెనీలు కొత్త గ్యాస్ సిలిండర్ రీఫిల్స్‌ను బ్లాక్ చేస్తున్నాయి.
  • నాన్-బీఏఏ  కస్టమర్లకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్,  టార్గెటెడ్ సబ్సిడీలు నిలిచిపోతాయి.
  • ఒకసారి కస్టమర్లు ఆన్‌లైన్ లేదా సంబంధిత యాప్‌ల ద్వారా e-KYC పూర్తి చేయగానే, వారి కనెక్షన్ తిరిగి యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత రెగ్యులర్ ధరతో పాటు వర్తించే సబ్సిడీ ప్రయోజనాలను తిరిగి పొందవచ్చు.

    Also Read: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ ట్రైన్స్!

ఆన్‌లైన్‌లో ఎల్పీజీ e-KYC పూర్తి 

ఇండేన్ గ్యాస్ e-KYC కోసం 

భారత్ గ్యాస్ e-KYC కోసం

  • Hello BPCL App డౌన్‌లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
  • హోమ్‌పేజీలో కనిపించే e-KYC ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చే 6-అంకెల OTPని ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
  • నిబంధనలను అంగీకరించి, ప్రాసెస్ పూర్తి చేయండి.

 హెచ్‌పీ గ్యాస్‌ కస్టమర్లు హెచ్‌పీ పే యాప్‌ ద్వారా కేవైసీ పూర్తిచేసుకోవచ్చు.

మీరు ఇప్పటికీ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌ బయోమెట్రిక్ ఆధార్ ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే, వెంటనే సంబంధిత గ్యాస్ ప్రొవైడర్ యాప్ ద్వారా పూర్తి చేసుకోండి. లేదంటే గ్యాస్ సిలిండర్ రీఫిల్స్ పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.  

 Also Read: యూపీఐ కొత్త రూల్స్.. రూ.2 వేలు పైబడిన లావాదేవీలపై ఎండీఆర్.. చిరు వ్యాపారులు, సాధారణ కస్టమర్లకు పూర్తిగా ఫ్రీ

Frequently Asked Questions

e-KYC పూర్తి చేసిన తర్వాత సబ్సిడీ ప్రయోజనాలు తిరిగి పొందవచ్చా?

అవును, కస్టమర్లు e-KYC పూర్తి చేయగానే, వారి గ్యాస్ కనెక్షన్ తిరిగి యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత వారు రెగ్యులర్ ధరతో పాటు వర్తించే సబ్సిడీ ప్రయోజనాలను తిరిగి పొందవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Local Elections: ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు బ్రేక్.. ఎస్ఈసీ సంచలన ప్రకటన.. అభ్యర్థుల తుది జాబితాపై ఉత్కంఠ!
ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు బ్రేక్.. ఎస్ఈసీ సంచలన ప్రకటన.. అభ్యర్థుల తుది జాబితాపై ఉత్కంఠ!
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
APలో ఎన్నికల కోడ్ , కనక దుర్గ ఆలయంలో సిఫార్సు దర్శనాలకు బ్రేక్! సామాన్యులకు గుడ్‌న్యూస్
APలో ఎన్నికల కోడ్ , కనక దుర్గ ఆలయంలో సిఫార్సు దర్శనాలకు బ్రేక్! సామాన్యులకు గుడ్‌న్యూస్
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget