అన్వేషించండి

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్‌జాం తుపాను (Michaung Cyclone) తీవ్ర తుపానుగా మారి ఏపీ వైపు దూసుకొస్తోంది.

నిజాంపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్‌జాం తుపాను (Michaung Cyclone) తీవ్ర తుపానుగా మారి ఏపీ వైపు దూసుకొస్తోంది. ఇప్పటికే తమిళనాడులో పలు జిల్లాల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. ఏపీపై ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు కోనసీమ జిల్లాలపై  మిగ్‌జాం తుపాను తీవ్రత అధికంగా ఉండనుంది.  మిగ్‌జాం తుపాను తీవ్రత కారణంగా బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద 10వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మొత్తం 11 ప్రమాద హెచ్చరికలు ఉండగా, 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారంటే తుపాను తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 

రేపు తీరం దాటనున్న  మిగ్‌జాం తుపాను..
కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని మిగ్‌జాం తుపాను (Michaung Cyclone Moving Towards AP) వేగంగా కదులుతోంది. మంగళవారం (డిసెంబర్ 5న) ఉదయం మచిలీపట్నం- బాపట్ల మధ్య నిజాంపట్నానికి సమీపంలో మిగ్‌జాం తుపాను తీరం దాటనుందని అధికారులు తెలిపారు. కానీ తుపాను తీరం దాటుతున్న సమయంలో 100 నుంచి 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ, అమరావతి వాతారణ కేంద్రం తెలిపింది. తుపాను తీవ్రత అధికంగా ఉండటంతో మంగళవారం సైతం స్కూళ్లకు సెలవులు ప్రకటించినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌ తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

చెన్నై : చెన్నై మహా నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గతంలో భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోయే చెన్నై నగరం తాజాగా మిగ్ జాం తుపానుకు విలవిల్లాడిపోతోంది. గత వారంరోజులుగా చెన్నైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు జలాశయాల్లా మారిపోయాయి. చెన్నైలోని చాలా ప్రాంతాలలో నిలిపోయిన వరద నీరు రోడ్లపై నిలిచిపోయింది. 5 నుంచి 6 అడుగుల వరకు రోడ్లపై వరద నీరు కనిపిస్తోంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్న జనం. జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget