అన్వేషించండి

AP Assembly : అసెంబ్లీలో జగన్ : చంద్రబాబు చేసిన అప్పులు అవినీతి కోసం - మా అప్పులు పేదల కోసం

టీడీపీ హయాంలో చేసిన అప్పులు అవినీతి కోసమని.. తాము మాత్రం అప్పులు చేసి పేదవాళ్ల ఖాతాల్లో వేస్తున్నామన్నారు సీఎం జగన్. చంద్రబాబు హయాంలో చేసిన అప్పులపై ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( AP Governament ) నిబంధనల ప్రకారమే అప్పులు చేస్తోందని వాటిని పేదల ఖాతాల్లోకి వేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. తెలుగుదేశం ( TDP )  పార్టీ హయాంలో చేసిన అప్పులు అవినీతి కారణం టీడీపీ వారి జేబుల్లోకి వెళ్లాయని.. తాము మాత్రం అప్పులు చేసి జనం ఖాతాల్లో వేస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వ అప్పులపై ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ పరిమితి దాటి అప్పులు చేసిందంటూ చేస్తున్నవిమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

బాలకృష్ణ డైలాగ్స్‌తో అసెంబ్లీలో టీడీపీని ఏకేసిన సీఎం జగన్, ఆ బ్యాచ్‌కు ఎసిడిటీ బాగా పెరిగిందని సెటైర్లు
 
గతంలో ఏపీకి ఉన్న అప్పుల వివరాలను జగన్ సభకు వివరించారు.  2014 నాటికి రూ. లక్షా 20వేల 500 కోట్ల అప్పులు రాష్ట్రానికి వచ్చాయని... చంద్రబాబు సీఎంగా దిగిపోయే సమయానికి అంటే  2019 నాటికి ఆ అప్పులు రూ., 2, 68,225 కోట్లకు చేరాయన్నారు. అదే సమయంలో బకాయిలు రూ. 39వేల కోట్లు ఉన్నాయన్నారు. ఇక ప్రభుత్వ గ్యారెంటీ మీద అప్పులు 2014లో రూ.  14, 028కోట్లు ఉంటే... చంద్రబాబు దిగిపోయే సమయానికి రెట్టింపు అయ్యాయన్నారు. అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలపై అప్పులు విపరీతంగా చేశారని..  ఆ అప్పుల భారారాన్ని ప్రస్తుత ప్రభుత్వంపై వేసి విమర్శలు చేస్తున్నారన్నారు.,  

బీజేపీతో కేసీఆర్‌ మళ్లీ "యుద్ధ విరామం" ప్రకటిస్తారా ? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో స్ట్రాటజీలో మార్పు వస్తుందా ?

తాము చేసే అప్పు పేదవాళ్లకు వెళ్తోందన్నారు సీఎం జగన్. తమ ప్రభుత్వం ఎప్పుడూ  ఎఫ్‌ఆర్‌బీఎం ( FRBM ) పరిమితి దాటలేదని.. కానీ చంద్రబాబు ( Chandrababu ) ప్రభుత్వం ప్రతీ ఏడాది నిబంధనలను దాటి రుణాలుతీసుకుందన్నారు. ఇలా చేసినందునే  ఇప్పుడు ప్రబుత్వానికి రూ.   16,419కోట్ల రుణం కోత పెట్టారన్నారు. దీని కోసం కేంద్రంతో యుద్దం చేయాల్సి వస్తుందన్నారు.  చంద్రబాబు పాపాలే మనల్ని వెంటాడుతున్నాయని అసెంబ్లీలో జగన్ విమర్శించారు. అప్పులు చేసిన చంద్ర‌బాబు క‌నీసం పేద‌ల సంక్షేమానికి కూడ ఆ నిదుల‌ను కేటాయించ‌లేద‌ని జ‌గ‌న్ అన్నారు.

గత ప్రభుత్వంలోచేసిన అప్పుల లెక్కలను వివరించిన సీఎం జగన్ ఈ ప్రభుత్వంలో గత మూడేళ్ల కాలంలో చేసిన అప్పుల వివరాలను వెల్లడించలేదు. గత ప్రభుత్వం హయంలో ఆర్బీఐ అప్పులు.. కార్పొరేషన్ల అప్పులు.. విద్యుత్ సంస్థల అప్పులు.. భూములు తాకట్టు పెట్టిన  అప్పులు ఇలా మొత్తం వివరించారు కానీ ప్రస్తుతం చేసిన అప్పులు వివరించకపోవడంతో ఎవరెక్కువ అప్పులు చేశారన్నదానిపై అధికారిక సమాచారం లేనట్లయింది. 

 

టాప్ హెడ్ లైన్స్

RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Chandrababu And Pawan Kalyan Meeting: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
YSRCP North Andhra Crisis: ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ గాలిలో దీపం - ఖాళీ అవుతున్న గూడు.. ఆశలు వదిలేసుకున్నట్లేనా?
ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ గాలిలో దీపం - ఖాళీ అవుతున్న గూడు.. ఆశలు వదిలేసుకున్నట్లేనా?
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
TGERC True Up Charges: వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
Embed widget