అన్వేషించండి

AP BJP New Chief : ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ - ఈ సారి రాయలసీమ నేతకు చాన్సిస్తారా ?

ఏపీ బీజేపీకి కొత్త నాయకుడ్ని నియమించబోతున్నారా ? ఈ సారి రాయలసీమ నేతకు అవకాశం దక్కబోతోందా ?

 

AP BJP New Chief :  ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి కొత్త చీఫ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత పలు రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత మార్పులు చేయాలనుకుంటోందని ప్రచారం  జరుగుతోంది. ఇలా మార్పులు చేయాలనుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ కూడా ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం ఇప్పటికే చర్చనీయాంశమమయింది. ఏపీలో కూడా అధ్యక్షుడి మార్పు అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. 

సోము వీర్రాజును మార్చాలని నిర్ణయం తీసుకున్నారా ?                                            

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నారు. ఆయన పదవి కాలం ముగిసింది. ఆయననే అధ్యక్షుడిగా కొనసాగిస్తామని పార్టీ వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ గతంలో ప్రకటించారు. నిన్నామొన్నటిదాకా సోము వీర్రాజును తొలగిస్తారన్న ప్రచారం జరగలేదు. కానీ ఇప్పుడు ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితులు.. వచ్చె ఎన్నికల్లో పొత్తుల అంశాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. రాజకీయ సమీకరణఆలు మారాలంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడ్ని మార్చాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. 

ఈ సారి రాయలసీమ నేతకు చాన్స్ !                               

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చాలా కాలం నుంచి కోస్తా ప్రాంత నేతే కొనసాగుతున్నారు. ఈ సారి రాయలసీమ నేతను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కడప జిల్లాకు చెందిన  సత్యకుమార్ యాదవ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. ఆయనను బీజేపీ చీఫ్ గా చేస్తే..  బీసీ వర్గాలకు .. అలాగే రాయలసీమకూ ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందన్న అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. సత్యకుమార్ కు బీజేపీ హైకమాండ్ పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. 

సోము వీర్రాజుకు వ్యతిరేకంగా పులవురు నేతలు                               

ఏపీ బీజేపీలో వర్గ పోరాటం కూడా ఉంది. సోము వీర్రాజు వ్య వహారశైలిని ఓ వర్గం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా సమావేశాలు కూడా నిర్వహించారు. కన్నా లక్ష్మినారాయణ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరినప్పుడు కూడా సోము వీర్రాజు వ్యవహారశైలి వివాదాస్పదమయింది. ఆయనను ఆపేందుకు ప్రయత్నించలేదని.. హైకమాండ్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారన్న విమర్శలు కొంత మంది నేతలు చేశారు. అదే సమయంలో సోముకు వ్యతిరేకంగా  పెద్ద ఎత్తున నేతలు ఢిల్లీకి కూడా వెళ్లారు. అయితే పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియా ముందు  పెట్టవద్దని చెప్పి వారందర్నీ పంపించేసినట్లుగా చెబుతున్నారు.  బుధవారం నాటికి ఏపీలో బీజేపీ చీఫ్ ను మారుస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.   

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Speech Bhogapuram Airport Inauguration : 2027లో పోలవరం, 2028లో అమరావతి ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభం - భోగాపురంలో చంద్రబాబు కీలక ప్రకటన
2027లో పోలవరం, 2028లో అమరావతి ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభం - భోగాపురంలో చంద్రబాబు కీలక ప్రకటన
Breaking News: ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
Nara Lokesh Speech At Bhogapuram Airport: ఎర్రబస్సు రాదన్న చోట భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వికసిత్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్: నారా లోకేష్
ఎర్రబస్సు రాదన్న చోట భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వికసిత్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్: నారా లోకేష్
PM Modi Inaugurates Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget