అన్వేషించండి

AP Cabinet News: ఏపీలో కొత్త మంత్రుల ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్స్ ఇవే

Telugu News: నేడు (జూన్ 14) మంత్రులకు వివిధ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మంత్రివర్గంలోని అందరి మొబైల్ నంబర్లు, ఈ-మెయిల్స్ వివరాలను తాజాగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

AP Latest News: ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రితో పాటు మొత్తం 25 మంది మంత్రులకు ఈ కేబినెట్‌లో చోటు కల్పించారు. కూటమిలోని టీడీపీకి అత్యధిక మంత్రి పదవులు దక్కగా.. జనసేనకు మూడు మంత్రి పోస్టులు దక్కాయి. మరో మిత్ర పక్షం బీజేపీకి రెండు పదవులు వచ్చాయి. జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లకు మంత్రి పదవులు ఇచ్చారు.

అయితే, సీఎం కాకుండా 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రెండు రోజుల క్రితమే జూన్ 12న మధ్యాహ్నానికి పూర్తయింది. రెండు రోజులు గడుస్తున్నా కూడా మంత్రులకు శాఖల కేటాయింపు జరగలేదు. మొన్నే శాఖల కేటాయింపు ఫిక్స్ అవుతుందని, గురువారం రాత్రి నాటికి పూర్తవుతుందని ప్రచారం జరిగింది. కానీ, నేడు మంత్రులకు వివిధ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మంత్రివర్గంలోని అందరి మొబైల్ నంబర్లు, ఈ-మెయిల్స్ వివరాలను తాజాగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
         
1. ఎన్. చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి
     మొబైల్ :  99635-10004
                 97057-10004


2. కె. పవన్ కళ్యాణ్ 
    ఉప ముఖ్యమంత్రి
    మొబైల్ :  93813-09696
    pawan.k786@gmail.com


3. ఎన్. లోకేష్ 
     మొబైల్ : 0863-2499999
     lokeshnara@gmail.com


4. కె. అచ్చెన్నాయుడు
    మొబైల్ :  94401- 96777
    katchannaidu@gmail.com


5. కొల్లు రవీంద్ర
    మొబైల్ :  99851-22254
    kolluravindra@gmail.com


6. నాదెండ్ల మనోహర్ 
    మొబైల్ :  98490-00006
    nadendalamanohar@gmail.com


7. పి.నారాయణ
    మొబైల్ :  98481-72501
   narayanaponguru@gmail.com


8. వంగలపూడి అనిత
    మొబైల్ :  80994-88888
                 90955-48888
    anithavangalapudi@gmail.com


9. సత్యకుమార్ యాదవ్ 
    మొబైల్ :   98105-09999
                     74829-99999
    satyaosd@gmail.com


10. ఎన్. రామానాయుడు
      మొబైల్ : 92477-31129
      ramanaidunimmala@gmail.com


11. ఎన్.ఎం.డి.ఫరూక్ 
      మొబైల్ : 98496-99920
     ministerfarook@gmail.com


12. ఎ.రామనారాయణరెడ్డి
      మొబైల్ : 98490- 48855
                     94412-20555
     ananmramanarayanareddy139@gmail.com


13. పయ్యావుల కేశవ్ 
      మొబైల్ : 98480-32984
     payyavulakeshav@gmail.com

 

14. ఎ. సత్య ప్రసాద్ 
       మొబైల్ : 99120-77777
                     96764-47777
       anaganimla@hotmail.com


15. కె. పార్ధసారధి
      మొబైల్ : 98483-04112
                  96983-59999
    nitinkrishna1811@gmail.com


16. డి. వీరాంజనేయస్వామి
      మొబైల్ : 98491-94903
      doctorswamydola@gmail.com


17. జి. రవికుమార్ 
      మొబైల్ : 98485-25717
      gravikumarmlaaaddanki@gmail.com


18. కందుల దుర్గేష్ 
      మొబైల్ : 91128-99999
     lakshmidurgesh@gmail.com

   

19. జి.సంధ్యారాణి
      మొబైల్ : 94916-99633
     sandhyatdp@gmail.com


20. బి.సి. జనార్ధనరెడ్డి
      మొబైల్ : 94944-94944
                    94410- 43333
      bcjreddy2@gmail.com


21. టి.జి. భరత్ 
      మొబైల్ : 98483-59999
     tgbharath@hotmail.com


22. ఎస్.సవిత
      మొబైల్ : 94406-10201
                     83091-70485
     savithahpe1@gmail.com


23. వాసంశెట్టి సుభాష్ 
       మొబైల్ : 95344-44999
    subashforrcp@gmail.com


24.  కొండపల్లి శ్రీనివాస్ 
       మొబైల్ : 91771-12349
      skondapalli9@gmail.com


25. ఎం.రామ్ ప్రసాద్ రెడ్డి
      మొబైల్ : 63610-27470

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget