అన్వేషించండి

AP Congress List: ఏపీ కాంగ్రెస్ రెండో లిస్ట్ విడుదల, 6 ఎంపీ, 12 ఎమ్మెల్యే అభ్యర్థులు ఫిక్స్

AP Elections News: ఏపీ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది ఈసారి 6 ఎంపీ, 12 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు.

AP Congress News: ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. ఇది కాంగ్రెస్ రెండో జాబితా కాగా.. ఇందులో 12 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించారు. అలాగే మరో 6 లోక్ సభ స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఈ అభ్యర్థులను కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేసినట్లుగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్‌ మొత్తంగా 11 లోక్‌సభ, 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. 

అసెంబ్లీ అభ్యర్థులు..

  • టెక్కలి - కిల్లి కృపారాణి
  • భీమిలి - అడ్డాల వెంకట వర్మరాజు
  • విశాఖ సౌత్‌ - వాసుపల్లి సంతోష్‌
  • గాజువాక - లక్కరాజు రామరాజు
  • అరకు వ్యాలీ (ఎస్టీ) - శెట్టి గంగాధరస్వామి
  • నర్సీపట్నం - రౌతుల శ్రీరామమూర్తి
  • గోపాలపురం (ఎస్సీ) - ఎస్‌. మార్టిన్‌ లూథర్‌
  • ఎర్రగొండపాలెం (ఎస్సీ) - డా. బూధల అజిత రావు
  • పర్చూరు - నల్లగోర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి
  • సంతనూతలపాడు (ఎస్సీ) - విజేష్‌ రాజు పాలపర్తి
  • గంగాధర నెల్లూరు (ఎస్సీ) - డి. రమేష్‌ బాబు
  • పూతలపట్టు (ఎస్సీ) - ఎంఎస్‌ బాబు

లోక్‌సభ అభ్యర్థులు..

  • విశాఖపట్నం - పులుసు సత్యనారాయణ రెడ్డి
  • అనకాపల్లి - వేగి వెంకటేశ్‌
  • ఏలూరు - లావణ్య కావూరి
  • నరసరావుపేట - గార్నెపూడి అలగ్జాండర్‌ సుధాకర్‌
  • నెల్లూరు - కొప్పుల రాజు
  • తిరుపతి (ఎస్సీ)- డా. చింతా మోహన్‌

AP Congress List: ఏపీ కాంగ్రెస్ రెండో లిస్ట్ విడుదల, 6 ఎంపీ, 12 ఎమ్మెల్యే అభ్యర్థులు ఫిక్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Embed widget