అన్వేషించండి
Advertisement
AP Cabinet Meet : ఈ నెల 22న ఏపీ కేబినెట్ సమావేశం, కీలక అంశాలపై చర్చ
AP Cabinet Meet : ఏపీ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 22వ తేదీన సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది.
AP Cabinet Meet : ఏపీ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 22న రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన 22వ తేదీ ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
తిరుపతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion