By: ABP Desam | Updated at : 07 Apr 2023 12:50 AM (IST)
ఐఏఎస్ ల బదిలీ
57 IAS officers transfers In AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఒకేసారి 57 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది. కొన్ని జిల్లాలకు సైతం కొత్త కలెక్టర్లను నియమించింది సర్కార్. జిల్లాలకు కొత్త కలెక్టర్లతో పాటు మిగతా ఐఏఎస్ ల బదిలీ చేస్తున్నట్లు గురువారం రాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల కలెక్టర్ గా రంజిత్ భాష, నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ఎం హరి నారాయణ, చిత్తూరు జిల్లా కలెక్టర్ గా షన్ మోహన్, బాపట్ల కలెక్టర్ గా రంజిత్ భాష, సత్య సాయి కలెక్టర్ గా పి అరుణ్ బాబులను నియమించారు. సీఎం సొంత జిల్లా వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గా జి గణేష్ కుమార్ నియమితులయ్యారు.
ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా హర్షవర్ధన్, ఐటీ శాఖ కార్యదర్శిగా కోన శశిధర్, జెన్ కో ఎండీగా చక్రధర్ బాబు, పురపాలక డైరెక్టర్ గా కోటేశ్వరరావు, కార్మికశాఖ కమిషనర్ గా శేషగిరిబాబు, కార్మికశాఖ కార్యదర్శిగా హరిజవహర్ లాల్, పంచాయతీరాజ్ కమిషనర్ గా సూర్యకుమారి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా కె.విజయ, మహిళాశిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఎం విజయసునీత, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా జె వెంకటమురళి, జీవీఎంసీ కమిషనర్ గా సీఎం సైకత్ వర్మ, వైద్య విధాన పరిషత్ కమిషనర్ గా ఎస్ వెంకటేశ్వర్లు, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీగా వినోద్, ఏపీ హెచ్.ఆర్.డి డీజీగా ఆర్పీ సిసోడియా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీధర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా సౌరభ్ గౌర్, శాప్ ఎండీగా హర్షవర్ధన్, మైనార్టీ సెల్ స్పెషల్ సీఎస్ గా జి.అనంతరాము
- చిత్తూరు జిల్లా కలెక్టర్ గా షన్ మోహన్
- బాపట్ల కలెక్టర్ గా రంజిత్ భాష
- సత్య సాయి కలెక్టర్ గా పి అరుణ్ బాబు
- అనంతపురం కలెక్టర్ గా పి గౌతమి
- విజయనగరం కలెక్టర్ గా నాగలక్ష్మి
- కృష్ణా జిల్లా కలెక్టర్ గా రాజబాబు
- కర్నూల్ జిల్లా కలెక్టర్ గా సృజన
- వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గా జి గణేష్ కుమార్
- నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ఎం హరి నారాయణ
TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు
APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు - వివరాలు ఇలా!
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!
Nara Lokesh: ప్యాలెస్‌లు ఉన్న జగన్ పేదోడా? వైసీపీ గలీజ్ పార్టీ - మహానాడులో నారా లోకేశ్
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి
ఒక్క ఛాన్స్ ప్లీజ్ - తెలుగులోకి వస్తానంటున్న తమిళ బ్యూటీ ప్రగ్యా నగ్రా