అన్వేషించండి

డ్రామాలు వేస్తే మక్కెలిరగదీస్తాం- పవన్‌కు పేర్ని నాని వార్నింగ్, నారాహి యాత్రగా మార్చాలని సలహా

కత్తిపూడి బహిరంగ సభలో పవన్ చేసిన విమర్శపై వైసీపీ  నుంచి ఘాటు రియాక్షన్ వస్తోంది. పవన్ కల్యాణ్ తన లారీపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు నాని. డ్రామాలు వేస్తే మక్కెలిరగదీస్తామని హెచ్చరించారు.

చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకే పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. రోజుకో డైలాగ్ చెప్పి అదో వ్యూహంగా అందర్నీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుంచి జనసేనను నడిపించేది చంద్రబాబు అని ఆరోపించారు. దీనిపై ఆయన చెప్పులు చూపిస్తే తాను రెండు చెప్పులు చూపిస్తానంటూ రెండు చెప్పులు తీసి చూపించారు పేర్ని నాని.

కత్తిపూడి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ చేసిన విమర్శపై వైసీపీ  నుంచి ఘాటు రియాక్షన్ వస్తోంది. పవన్‌ మాట్లాడితే ప్రెస్‌ మీట్‌ పెట్టి కడిగేసే పేర్ని నాని నుంచే మొదలైంది. పవన్ కల్యాణ్ తన లారీపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు నాని. దానికి వారాహి అని అమ్మవారి పేరు పెట్టి రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. వారహి అనే కంటే నారాహీ అని పెట్టుకుంటే బాగుండేదని సలహా ఇచ్చారు. 

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన పేర్ని నాని పవన్‌ కల్యాణ్‌ సినిమా డైలాగ్స్‌, సొల్లు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. గులాబీ జెండాను జేబులో పెట్టుకొని తిరుగుతున్నదెవరో అందరికీ తెలుసన్నారు. సినిమా రిలీజ్‌ టైంలో కేసీఆర్ కాళ్లు మొక్కుతారని ఆరోపించారు. హరీష్‌రావు ఏపీని తిట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‌ సీఎం అయినప్పటి నుంచి పవన్ సినిమా ఒక్కటైనా ఆగిందా అని ప్రశ్నించారు. పవన్‌ డ్రామాలు వేస్తే మక్కెలిరగదీస్తాం అంటు హెచ్చరించారు. 

పవన్ స్పీచ్‌లు రోజుకో రకంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు పేర్ని నాని. పాలకుల చొక్కా పట్టుకుంటానంటున్న పవన్ ఎన్నిసార్లు చంద్రబాబు, మోడీ చొక్కా పట్టుకున్నారాని ప్రశ్నించారు. వంతాడాలో బాబు అల్యూమినియం  మైన్స్‌ దోపిడీ చేశారని అప్పట్లో ఆరోపించారని గుర్తు చేశారు. మరి అప్పట్లో బాబు  చొక్కా  పట్టుకుని  నిలదీసారా అని క్వశ్చన్ చేశారు.

 

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Dissatisfaction: డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Embed widget