అన్వేషించండి

Junior Doctors Strike: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల (JUDA) సమ్మె ఎట్టకేలకు ముగిసింది. 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

Junior Doctors Strike | అమరావతి: హైకోర్టు జోక్యంతో ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె ముగిసింది. సమ్మె విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘాలు హైకోర్టుకు తెలిపాయి. అయితే తమ డిమాండ్లు, సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని జూడాలు కోర్టును కోరారు.

ఏపీలో గత కొన్ని రోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. తమకు స్టైఫండ్, ఛార్జీలు పెంచాలని, ఇతర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో డాక్టర్ల సమ్మె కారణంగా రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై
హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు 2 వారాల్లోగా జూనియర్ డాక్టర్ల డిమాండ్లు, సమస్యలపై నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాము సమ్మెను ప్రస్తుతానికిక విరమిస్తున్నామని జూనియర్ డాక్టర్ల సంఘాలు హైకోర్టుకు తెలిపాయి.

జూనియర్ డాక్టర్ల స్టైపండును ఇకపై ప్రతి ఏడాది సవరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్న్‌షిప్ చేసేవారికి జనవరి 1 నుంచి 5 శాతం పెంపుతో పాటు ప్రతి ఏడాది 3 శాతం పెంచాలని భావిస్తోంది. పీజీ, సూపర్ స్పెషాలిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థులకు ప్రస్తుతం చెల్లిస్తున్న స్టైపండ్​ ప్రతి ఏడాది 3 శాతం పెంచాలని కూటమి నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ 2 సంవత్సరాలకు ఒకసారి సవరిస్తుండగా.. ఇకనుంచి ప్రతి ఏటా పీజీలకు 3 శాతం, ఇంటర్న్‌లకు 5శాతం చొప్పున పెంచుతామని స్పష్టం చేసింది. తమకు 20 శాతం లేదా 15 శాతం పెంచాలని జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు.  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
MPTC and ZPTC Elections: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త తేదీలివే.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త తేదీలివే.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు
Cyclone Arnab Live Updates: కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
Cyclone Arnab Landfall: నరసాపురం సమీపంలో తీరం దాటిన అర్నబ్ తుపాను.. గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు
నరసాపురం సమీపంలో తీరం దాటిన అర్నబ్ తుపాను.. గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget