అన్వేషించండి
Advertisement
హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా - కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశం
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పెట్టుకునన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు వేసిన పిటిషన్‌పై కౌంటర్ వేయాలని సీఐడిని ఆదేశిస్తూ విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అరెస్టు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మొదట ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్ పెట్టుకున్నారు. అక్కడ తిరస్కరణకు గురి కావడంతో ఆయన హైకోర్టు మెట్లు ఎక్కారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
సినిమా
నిజామాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement