అన్వేషించండి

Andhra Pradesh Crime News: అత్తాకోడళ్లపై అత్యాచార కేసులో విస్తుపోయే వాస్తవాలు-నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఒకరిపై 32 కేసులు !

Andhra Pradesh News: అత్తాకోడళ్లపై అత్యాచారం కేసులో పోలుసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. నిందితుల్లో మైనర్ల ఉన్నారన్న హోంమంత్రి... ఒకే వ్యక్తి 32 కేసులు ఉన్నట్టు చెప్పుకొచ్చారు.

AP Home Minister Anitha: శ్రీసత్యసాయి జిల్లాలో సంచలనం రేపిన అత్తాకోడళ్లపై అత్యాచార కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలను చూసి పోలీసులే షాక్ తింటున్నారు. ఈ కేసులో నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నామని హోమంత్రి అనిత ప్రకటించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని తెలిపారు. చిక్కిన నిందితుల్లో ఒకరిపైనే ఏకంగా 32 కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారికి త్వరగా శిక్షలు పడేలా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతల కాపడటమే ప్రధాన లక్ష్యంగా తాము పని చేస్తున్నామని అని వెల్లడించారు. అందుకే నేరాలు తగ్గించేందుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నేరాలు జరిగినా నిందితులను త్వరగా పట్టుకొని శిక్షలు పడేలా చూస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమంగా మహిళ భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. మహిళలను హింసించే కేసులో జాప్యం జరగకుండా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 

మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడిన ఘటనలపై చాలా సీరియస్‌గా ఉంటున్నామన్నారు. సత్యాసాయి జిల్లాలో జరిగిన ఘటనపై కూడా నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబే జిల్లా ఎస్పీతో మాట్లాడి కేసులో నిందితుల వివరాలు తెలుసున్నారని వారిని వెంటనే పట్టుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నారు. అందుకే సాంకేతికతను ఉపయోగించి నిందితులను 48 గంటల్లో చట్టం ముందు నిలబెట్టామని తెలిపారు. 

రాష్ట్రంలోని ప్రార్థనామందిరాల పరిరక్షణకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు అనిత. అందుకే ప్రతి ప్రార్థనా మందిరం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అదే టైంలో రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో అలాంటి అనవాలులేకుండా ఉండేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. విద్యాసంస్థలతోపాటు హాస్టల్స్‌ వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Embed widget