అన్వేషించండి

IPS Transferred: ఏపీలో 30 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

Andhra Pradesh News: మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న వేళ ఏపీలో భారీగా అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐఏఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఐపీఎస్‌లను బదిలీ చేసింది.

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో భారీగా ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేశారు. 30 మందిని ట్రాన్స్‌ఫర్ చేశారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ సెల్‌ విభాగంలో ఐజీగా ఉన్న కొల్లి రఘురామిరెడ్డిని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీగా బదిలీ చేశారు. ఆయనకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ డీజీ బాధ్యతలు కూడా అప్పగించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన వ్యక్తి ఈయనే. ఈయనకు డీజీ ర్యాంక్ ఇచ్చారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు డీజీగా ఉన్న కుమార్‌ విశ్వజిత్‌ను రైల్వేస్‌ అదనపు డీజీగా నియమించారు. 

నెల్లూరు జిల్లాలో ఎస్పీగా పని చేసిన సీహెచ్‌ విజయారావుకు కర్నూలు రేంజి డీఐజీగా నియమించారు. గతంలో గుంటూరు ఎస్పీగా పని చేసిన విశాల్‌ గున్నీని విశాఖ పట్నం రేంజి డీఐజీగా నియమించారు. ప్రస్తుతం విజయవాడ డీసీపీగా ఉన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న పల్లె జాషువాను చిత్తూలు జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. 

అనంతపురం ఎస్పీగా పని చేసిన ఫక్కీరప్పను విశాఖ పట్నం జాయింట్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. విజయవాడ లా అండ్‌ ఆర్డర్‌ విభాగం డీసీపీగా ఆనంద్‌రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్న రిషాంత్‌రెడ్డిని ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా నియమించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధక విభాగంలో ఉన్న ఎస్పీకి పూర్తి బాధ్యతలు అప్పగించారు. 

బదిలీ అయిన అధికారుల వివరాలు ఇవే

  అధికారి పేరు  ఇప్పుడు ఉన్న స్థానం  బదిలీ అయిన స్థానం 
1 కుమార్‌ విశ్వజిత్‌ అదనపు డీజీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌,  రైల్వేస్‌ అదనపు డీజీ
2 అతుల్‌ సింగ్‌ ఏపీ పోలీస్‌ నియామక మండలి ఛైర్మన్‌ ఏపీఎస్పీ అదనపు డీజీ
3 సీహెచ్‌ శ్రీకాంత్‌ సీఐడీ ఐజీ ఆక్టోపస్‌ ఐజీ
4 కొల్లి రఘురామ్‌ రెడ్డి నిఘా విభాగం ఐజీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాధిపతి
5 ఎస్‌వి రాజశేఖర్‌బాబు ఆక్టోపస్‌ ఐజీ ఏపీ పోలీస్‌ నియామక మండలి ఛైర్మన్‌
6 సర్వశ్రేష్ఠత్రిపాఠి డీజీపీ కార్యాలయ ఐజీ, అడ్నిన్‌  సీఐడీ ఐజీ
7 ఎస్‌ హరికృష్ణ విశాఖ పట్నం డీఐజీ పర్శనల్‌ విభాగం ఐజీ 
8 కేవీ మోహన్ రావు డీజీపీ కార్యాలయ డీఐజీ క్రీడల ఐజీ
9 ఎస్‌ సెంథిల్‌కుమార్ కర్నూలు రేంజ్‌ డీఐజీ లా అండ్‌ ఆర్డర్‌ డీఐజీ, ఆక్టోపస్‌ డీఐజీ
10 రాహుల్‌ దేవ్‌ శర్మ ఐదో బెటాలియన్‌ కమాండెంట్‌- విజయనగరం ట్రైనింగ్‌ విభాగం డీఐజీ
11 కే. ఫక్కీరప్ప సీఐడీ ఎస్పీ విశాఖ పట్నం జాయింట్ కమిషనర్‌
12 అమిత్‌ బర్దర్‌ సీఐడీ ఎస్పీ ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌, మంగళగిరి
13 ఆరిఫ్‌ హఫీజ్‌ గుంటూరు ఎస్పీ ఇంటిలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం ఎస్పీ 
14 కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌, మంగళగిరి ఆర్‌వీఈవో, రాజమండ్రి
15 రిషాంత్ రెడ్డి  చిత్తూరు ఎస్పీ కౌంటర్‌ ఇంటిలిజెన్స్ సెల్‌ ఎస్పీ, ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నిరోధక విభాగం ఎస్పీ
16 రవి ప్రకాష్‌  పశ్చిమగోదావరి ఎస్పీ ఏసీబీ ఎస్పీ 
17 మణికంఠ చందోలు సెబ్‌ అదనపు ఎస్పీ, శ్రీకాకుళం విశాఖపట్నం లా అండ్ ఆర్డర్‌ విభాగం-1 డీసీపీ
18 అధిరాజ్‌ సింగ్ రాణా నర్సీపట్నం ఏఎస్పీ కమాండెంట్‌, ఐదో బెటాలియన్‌ విజయనగరం, 
19 కృష్ణకాంత్‌ పటేల్‌ సెబ్‌ అదనపు ఎస్పీ, కర్నూలు కామాండెంట్‌, మూడో బెటాలియన్‌ కాకినాడ, 
20 కే శ్రీనివాస రావు  విశాఖపట్నం లా అండ్ ఆర్డర్‌ విభాగం-1 డీసీపీ జగ్గయ్యపేట డీసీపీ
21 ధీరజ్‌ కునుబిల్లి పాడేరు ఏఎస్పీ రంపచోడవరం ఏఎస్పీ
22 జగదీష్ ఆనంద్ రెడ్డి విశాఖ పట్నం లా అండ్ ఆర్డర్‌ డీసీపీ విజయవాడ లా అండ్ ఆర్డర్‌ డీసీపీ
23 మోకా సత్యనారాయణ విజయవాడ డీసీపీ విశాఖ పట్నం-2 లా అండ్ ఆర్డర్‌ డీసీపీ
24 పీ జాషువా కృష్ణా జిల్లా ఎస్పీ చిత్తూరు ఎస్పీ
25 అజిత్ వేజెండ్ల జగ్గయ్యపేట డీసీపీ పశ్చిమగోదావరి ఎస్పీ
26 తుషార్‌ దూది కడప జిల్లా అదనపు ఎస్పీ గుంటూరు ఎస్పీ
27 నయీమ్‌ అస్మి ఏసీబీ ఎస్పీ కృష్ణా జిల్లా ఎస్పీ 
28 విజయారావు  కామాండెంట్‌, మూడో బెటాలియన్‌ కాకినాడ,  కర్నూలు రేంజ్‌ డీఐజీ
29 విశాల్‌ గున్నీ విజయవాడ లా అండ్ ఆర్డర్‌ డీసీపీ విశాఖపట్నం రేంజ్ డీఐజీ 

 

టాప్ హెడ్ లైన్స్

Anil Reddy Daughter Wedding: చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
APPSC Group 1 Evaluation Scam: ఏపీపీఎస్సీ గ్రూప్-1 కుంభకోణంలో ఈడీ బిగ్ యాక్షన్ - మాజీ ఐపీఎస్‌పై సంచలన ఆరోపణలు - అధికారిక ప్రకటన
ఏపీపీఎస్సీ గ్రూప్-1 కుంభకోణంలో ఈడీ బిగ్ యాక్షన్ - మాజీ ఐపీఎస్‌పై సంచలన ఆరోపణలు - అధికారిక ప్రకటన
AP MPTC ZPTC Elections: ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
Dolis For Vote: రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friday OTT Streamings : శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
AP MPTC ZPTC Elections: ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
Ramayana Mistakes: మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
IND VS SL Vizag ODI :  ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన వన్డే మ్యాచ్.. భారత్ - లంక తొలి వన్డే వేదికపై బీసీసీఐ సంచలన నిర్ణయం, కార‌ణమిదే..!!
ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన వన్డే మ్యాచ్.. భారత్ - లంక తొలి వన్డే వేదికపై బీసీసీఐ సంచలన నిర్ణయం, కార‌ణమిదే..!!
Raptadu Student Gopika Health Update: మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
Dolis For Vote: రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
Regena Cassandra : ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
Embed widget