అన్వేషించండి
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి లబ్ధిదారుల ఎంట్రీతో అధికారుల షాక్..!
జనగామ జిల్లా దేవరుప్పుల మండలలో తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు 49 నిర్మించారు. పంపిణీ ఆలస్యమవ్వడంతో ఆగ్రహించిన లబ్ధిదారులు తాళాలు పగుగొట్టిమరీ ఇళ్లు ఆక్రమించుకున్నారు.అధికారులు ఒప్పించి ఖాళీ చేయించే ప్రయత్నాలు చేసినా వదలబోం అంటున్నారు.ఇన్నాళ్లు వేచిఉన్నా నేటికీ ఇళ్లు ఇవ్వలేదని, ఇళ్లు లేక అద్దెలు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు వాపోతున్నారు. చేసేది లేక చివరికి తాళాలు పగులగొట్టి నిరుపయోగంగా ఉన్న ఇళ్లను ఆక్రమించామంటున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















