అన్వేషించండి
బావితరాలకు బమ్మెర పోతన గొప్పతనం తెలిపే కార్యక్రమం
తెలుగు సాహితీ చరిత్రలో పోతనది సుస్థిర స్థానం. బమ్మెర పోతన పుట్టిన ఊరు ఏది అన్న విషయమై కొన్న భిన్న వాదాలు ఉన్నప్పటికీ, ఆయన ప్రస్తుత తెలంగాణలోనే జన్మించారన్నది చాలామంది అభిప్రాయం. పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామనికి చెందిన వారని గుర్తిచిన తెలంగాణ ప్రభుత్వం..2017లో స్మారక మందిరానికి శంకుస్థాపన సీ ఎం కేసీఆర్ చేశారు... రూ. 7.5 కోట్లతో చేపట్టిన నిర్మాణం 80శాతం పూర్తయింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















