అన్వేషించండి
TRS FIGHT: ఖమ్మం జిల్లా పాలేరులో తెరాస కార్యకర్తల బాహాబాహీ
ఖమ్మం జిల్లా పాలేరు టీఆర్ ఎస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. కుసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మండల కమిటీ ఎన్నిక సందర్బంగా రెండు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో మండల కమిటీ ఎన్నిక వాయిదా పడింది.
తెలంగాణ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















