అన్వేషించండి
జై జవాన్-జై కిసాన్ నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం అణగదొక్కుతుందన్న ఎమ్మెల్యే
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త మాట్లాడుతూ,సీఎం కేసీఆర్ సారథ్యం లోని TRS ప్రభుత్వం రైతుల కొరకు రైతు బంధు, రైతు భీమా,24 గంటల ఉచిత కరెంటు ఇస్తోందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలని అవలంభిస్తోందన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతు పండించిన ధాన్యాన్ని సేకరించకుండా కేంద్ర ప్రభుత్వం రైతులని అయోమయానికి గురిచేస్తున్నారు.పండించిన పంటని కొనాలని రైతులు అడిగితే కేవలం రాజకీయ కక్షతో ఇరకాటం లో పెడుతున్నారన్నారు ఎమ్మెల్యే బిగాల.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















