అన్వేషించండి
Kcr Fires On Central Govt: సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం విఘాతం కలిగిస్తోందన్న కేసీఆర్
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర విధానాలపై మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా కేంద్రంలోని సర్కార్ ప్రవర్తిస్తుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాజ్యంగ విధానాలకు తూట్లు పొడుస్తున్న కేంద్ర సర్కారును చూసి.. స్వాతంత్ర్య సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయని కేసీఆర్ మండిపడ్డారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















