అన్వేషించండి
Advertisement
Brahmos Supersonic Cruise Missile successful | Brahmos Land Attack | భారత నేవీ ఖాతాలో మరో మైలురాయి
Indian Navy Brahmos SuperSonic Cruise Missile ని విజయవంతంగా పరీక్షించింది. శనివారం Stealth Destroyer INS Chennai నుంచి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించింది. నీటిపై నుంచి భూమి పైన లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోగల క్షిపణి ప్రయోగం విజయవంతమైందని Indian Navy పేర్కొంది. ఈ Missile విస్తృత శ్రేణి రెంజ్ దాటి కచ్చితమైన లక్ష్యాన్ని చేధించిందని పేర్కొంది. బ్రహ్మోస్ క్షిపణి, INS చెన్నై రెండూ దేశీయంగా రూపొందించినవే. Atma Nirbhar Bharat, Make in India తో భారత నౌకాదళం స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోందని పేర్కొంది. ఈ ప్రయోగం భారత నావికాదళ సామర్థ్యాన్ని మరింత పెంచిందని తెలిపింది. అవసరమైనప్పుడు, అవసరమైన చోట సముద్రం నుంచి భూ ఉపరితలంపై ఈ మిస్సైల్ దాడి చేయగలదని పేర్కొంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
రాజమండ్రి
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion